Greater hyderabad budget

greater hyderabad, greater hyderabad budget, greater hyderabad mayor, greater hyderabad corporaters, greater hyderabad commissioner, greater hyderabad parks, greater hyderabad scope, greater hyderabad officers, ghmc,

greater hyderabad budget

23.gif

Posted: 12/15/2012 02:58 PM IST
Greater hyderabad budget

hyd_bud_in

     భాగ్యనగర వాసులకు బడ్జెట్ తయారైపోయింది.  2013-14 ఆర్థిక సంవత్సరానికి మహానగర పాలక సంస్థ కోసం అధికారులు రూపొందించిన బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్, మజ్లిస్ కార్పొరేటర్లు బడ్జెట్ ప్రతిపాదనలను ఏక గ్రీవంగా ఆమోదించారు. అధికారులు ప్రతిపాదించిన రూ. 3700 కోట్లకు అదనంగా మరో రూ. 100 కోట్లను చేర్చి గ్రేటర్ బడ్జెట్‌ను రూ. 3800 కోట్లుగా ప్రకటించారు.
       సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎస్సీ,ఎస్టీ నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాలని అధికారులను కోరారు. మూడేళ్లుగా బడ్జెట్‌లో కేటాయింపులే లేవని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన మేయర్ మాజిద్ ఎస్సీ, ఎస్టీలకు అవసరమైన చోట నిధులు ఖర్చు చేయడానికి పక్కా ప్రణాళికతో అధికారులు త్వరలో స్టాండింగ్ కమిటీ ముందుకొస్తారన్నారు. అలాగే వాళ్ల కోసం నిధులు ఖర్చు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. మేయర్ హామీతో కాంగ్రెస్ కార్పొరేటర్లు సంతృప్తి చెందారు.
       ఆ తరువాత 2012-13 కోసం సవరించిన రూ. 2664 కోట్ల బడ్జెట్‌ను కమిటీ ఆమోదించింది. బడ్జెట్‌లోని అంశాలను మేయర్ మాజీద్, కమిషనర్ కృష్ణబాబులు కలిసి మీడియాకు వివరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  International expo in hyderabad
Rtc pushpak services in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more