Blind date in hyderabad

blind date, blind date Hyderabad, find blind date in Hyderabad, blind date classifieds, free blind date classifieds Hyderabad

blind date, blind date Hyderabad, find blind date in Hyderabad, blind date classifieds, free blind date classifieds Hyderabad

blind date in Hyderabad.gif

Posted: 03/01/2012 06:02 PM IST
Blind date in hyderabad

blind_date_in_Hyderabad

Datingబ్లైండ్ డేటింగ్... ఇటీవలి కాలంలో నగరంలోని యువత ఎక్కువగా కలవరిస్తున్న పదం. తెలిసిన వారితోనే స్నేహం చేయడానికి ఇప్పటి వరకు సంశయించిన అమ్మాయిలు కూడా బ్లైండ్ డేట్ అంటూ తెలియని వారితో సైతం రెస్టారెంట్లకు వెళ్ళడానికి, బాధలు పంచుకోవడానికి మక్కువ చూపుతున్నారు.

నిన్న మొన్నటి వరకు విదేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన బ్లైండ్ డేటింగ్ ట్రెండ్ ఇప్పుడు నగరంలోనూ కనిపిస్తోంది. రెగ్యులర్ డేటింగ్ లకు భిన్నంగా ఉండటం... తమ వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం... కొత్త పరిచయాలు కలుగుతాయన్న ఆశ.... తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఇటువైపు చూస్తున్నారని తెలుస్తుంది.

బ్లైండ్ డేటింగ్ అంటే ఇదేనా... ?

అరేంజ్డ్ మ్యారేజ్... బ్లైండ్ డేట్ ఒకటే అని అంటున్నారు. ఇప్పటికే ఈ డేట్స్ రుచి మరిగిన కొందరు. అరేంజ్డ్ మ్యారేజ్ లో వివాహం, బంధం అనే కీలకమైన అంశాలను ప్రక్కన పెడితే.... సంబంధం కుదుర్చుకోవడం జరుగుతుంది. బ్లైండ్ డేట్స్ లో ఆ పనిని వెబ్ సైట్లు చేస్తాయి అని అంటున్నారు.

వినోదం + పరిచయాలు = ?

బ్లైండ్ డేట్స్ వల్ల ఎక్కువ మందితో పరిచయాలు కలుగటంతో పాటుగా మానసిక ఆనందం కూడా పొందవచ్చు అని అంటున్నారు.  డేట్స్ అంటే ఉదయం లేవడటం... సరదాగా కాసేపు ఏదైనా రెస్టారెంట్ లో గడపటం... సినిమాకు వెళ్ళటం... సాయంత్రం బైక్ పై అలా అలా నాలుగు రౌండ్లు తిరగటం... అంతకన్నా ఏమీ ఉండదని చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే....

ఒంటరితనం వేధించటం... ‘కిక్’ కావాలనుకోవటం.. కొత్త పరిచయాలు... ఏదైతేనేం బ్లైండ్ డేట్ పట్ల ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ... తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసిన వారితో బయటకు వెళ్ళటం అంటే అవతలి వ్యక్తి ఎలాంటి  వాడు.. గుణగణాలు కాస్తైనా తెలిసిన అవకాశం ఉంది. ఇదే ఈ బ్లైండ్ డేట్ లోఆ ఛాన్స్ లేనే లేదు. అందుకే పబ్లిక్ ఎక్కువగా ఉండే సినిమా థియేటర్లకు, పార్క్ లు, రెస్టారెంట్లకు వెళ్ళటం శ్రేయస్కరమని అంటున్నారు. ఇప్పటికే డేట్ చేసిన కొంత మంది అవతలి వ్యక్తి కూడా సరదాగా గడిపే వ్యక్తి అయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. కానీ.... మూడీ పర్సన్ అయితే మాత్రం ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు. అంతేకాదు.. మీ వ్యక్తిగత సమాచారం... ఫోన్ నెంబర్ల లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇవ్వక పోవడటం నూరుశాతం శ్రేయస్కరమని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Water problems starts in hyderabad city
Hydarabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more