Hollywood hot star jennifer lawrence controversial comments on nude photos leaked

jennifer lawrence, jennifer lawrence nude photos leaked, jennifer lawrence hot photo shoot, jennifer lawrence press meet, jennifer lawrence interview, jennifer lawrence nude photos leaked, hollywood stars nude photos leaked, hollywood actresses nude photos leaked, hollywood sexy stars

hollywood hot star jennifer lawrence controversial comments on nude photos leaked

బూతుచిత్రాలు చూసినోళ్లకు షాకిచ్చిన హాలీవుడ్ తార!

Posted: 10/09/2014 01:47 PM IST
Hollywood hot star jennifer lawrence controversial comments on nude photos leaked

ఇటీవలే హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని న్యూడ్ చిత్రాలు లీకయి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఎవరో కొంతమంది ఆకతాయిలు హాలీవుడ్ హాట్ భామలకు సంబంధించిన పర్సనల్ మెయిల్స్ ను హ్యాక్ చేసి వారి నగ్నచిత్రాలను ఇంటర్నెట్ లో సరదాకోసం విడుదల చేశారు. అందులో కొన్ని ఫోటోలు యుక్తవయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశం చేసిన కొంతమంది హాట్ భామల నగ్న చిత్రాలు కూడా వున్నాయి. తమతమ నగ్న ఫోటోలను చూసి ఖంగుతిన్న ఆ తారల్లో కొంతమంది తమ ఆవేదనలను బయటపెట్టుకోగా.. హాలీవుడ్ మెగాస్టార్ జెనిఫర్ లారెన్స్ మాత్రం వినూత్నమైన స్టేట్ మెంట్ ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ కు అప్పుడే విమర్శకులు దాడి చేయడం ప్రారంభించేశారు కూడా!

తమ నగ్నచిత్రాలు విడుదలైన సందర్భంలో ఆగ్రహానికి గురైన జెనిఫర్ మాట్లాడుతూ.. ‘‘నగ్న చిత్రాల తస్కరణ (దొంగతనం) సెక్స్ క్రైమ్ కిందకు వస్తుంది. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి జరగకుండా వుండాలంటే ముందు మనం మారాలి. మన చట్టాలు రావాలి’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు! అంటే.. ఈమె ఇచ్చిన స్టేట్ మెంట్ కి అర్థం ఏమిటంటే.. తారలకు సంబంధించి నగ్నచిత్రాలు విడుదలైనప్పుడు వాటిని వీక్షించకుండా అందుకు వ్యతిరేకంగా గళం విప్పాలంటోంది. కానీ అలాకాకుండా వీక్షకులు మాత్రం నగ్నచిత్రాలు చూసి ఆనందపడుతున్నారని.. అలా చేయడం కూడా పెద్ద తప్పేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీంతో కొంతమంది ఈమె చేసిన వ్యాఖ్యలకు మండిపడుతున్నారు. చూపించినవాళ్లు బాగానే వున్నారు.. చోరీబారిన పడ్డవాళ్లూ సంతోషంగానే వున్నారు.. కానీ చూసినవారిని మధ్యలో ఇలా బాధ్యులను చేయడం మంచిది కాదని వాపోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more