యాక్షన్.. అంటేనే వణికిపోతున్న ఆ హీరో ఎవరు? | Tollywood Young Hero Fears for Action Subjects.

Young hero talent director project shelved

Naga Chaitanya, Maruthi Movie, Chandoo Mondeti Subject, Savyasachi Movie Shelved, Naga Chaitanya New Movie, Naga Chaitanya Fears Action Movies

Akkineni Hero Naga Chaitanya Fears for Action Subjects. Now he Concentrate on Maruthi Project.

టాలెంట్ దర్శకుడి చిత్రం కాన్సిల్ చేశాడా?

Posted: 09/12/2017 05:39 PM IST
Young hero talent director project shelved

రొమాంటిక్ హీరో ట్యాగ్ లైన్ తగిలించుకున్న ఆ హీరో ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి పడింది. కెరీర్ మొత్తంలో లవ్ స్టోరీలు చేస్తేనే హిట్ కొట్టడం చూశాం. అలా కాదని యాక్షన్ కథలు చేస్తే మాత్రం ఇక అంతే. మొదటి సినిమా దగ్గరి నుంచి లేటెస్ట్ మూవీ దాకా ఇదే రిపీట్ అవుతోంది. వరుసగా రెండు హిట్లు పడ్డ ఆ హీరో హ్యాట్రిక్ కోసం ప్రయోగం చేస్తే అధి కాస్త వికటించింది.  ఇదంతా ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదనుకంటా.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్య మనసు మారిందన్న వార్త ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. నిజానికి కార్తీకేయ, ప్రేమమ్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటితో సవ్యసాచి షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. అయితే యుద్ధం.. ఫ్లాప్ నేపథ్యంలో తర్వాత కూడా యాక్షన్ సబ్జెక్ట్ వద్దని డిసైడ్ అయ్యాడంట. అందుకే ముందు మారుతితో అనుకున్న చిత్రాన్ని కంప్లీట్ చేసేసి తర్వాత సవ్యసాచి పని పడతాడంట.

Naga Chaitanya Fear for Action Movies

మేఘా ఆకాశ్ ను ఇప్పటికే నిర్ణయించుకోగా ఈ ప్రాజెక్టును ముందు మొదలుపెడతారని చెప్పుకుంటున్నారు. అయితే చందూ కథలో కంటెంట్ ఉంటే చైతూ భయపడాల్సిన అవసరం లేదు కదా అన్నది పలువురిని వేధిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే రాబోతున్న సవ్యసాచి మొత్తానికి కాన్సిల్ అయ్యిందా? అంటే మాత్రం చైతూ వైపు నుంచి సమాధానం దొరకట్లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more