Aishwarya Rai in chiranjeevi's Uyyalawada

Aishwarya rai in chiru s uyyalawada

Chiranjeevi, Aishwarya Rai Chiranjeevi, Chiranjeevi 151 Movie, Chiranjeevi 151 Actress, Chiranjeevi Aishwarya Rai Uyyalawada, Bollywood Actress Uyyalawada, Chiru Aish 151 Movie, Uyyalawada Narasimha Reddy Movie, Uyyalawada Narasimha Reddy Actress, Chiru 151 Heroine, Amithabh Daughter in Law Megastar 151, Megastar 151 Movie, Aishwarya Rai Megastar Heroine

Bollywood Actress Aishwarya Rai in Chiranjeevi's 151 movie Uyyalawada Narasimha Reddy. Officially not confirmed by Production House.

ఉయ్యలవాడలో ఐశ్వర్యరాయ్.. నిజమేనా?

Posted: 05/03/2017 01:10 PM IST
Aishwarya rai in chiru s uyyalawada

'ఖైదీ నంబర్ 150' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన లేట్ చేయకుండా 151వ సినిమాపై దృష్టి సారించేశాడు. తన కలల ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను నిర్మిస్తున్నారంట.

అయితే, ఈ పిరియడ్ డ్రామా కోసం మాజీ విశ్వసుందరి, నటి, బాలీవుడ్ మెగాస్టార్ కోడలు ఐశ్వర్య రాయ్ ను సంప్రదించారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు 150 సమయంలో కూడా ఇలాంటి వార్తే ఒకటి వినిపించింది కూడా. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఐష్ అయితే క్రేజ్ ఎక్కువగా ఉంటుందని, హిందీతోపాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నాడంట.

కానీ, ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. కొణిదెల ప్రోడక్షన్ హౌజ్ లో రాం చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Aishwarya Rai  Uyyalawada Narasimha Reddy  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more