టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రహీరోలతో పక్కన నటించిన హీరోయిన్ ప్రస్తుత వ్యవహారం గురించి ఫిల్మ్ నగర్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆవిడగారు పీకల లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవటం మూలంగానే మళ్లీ మేకప్ వేసుకున్నారన్న పుకార్లు షికారు కొడుతున్నాయి.
2000 నుంచి ఆ హీరోయిన్ హవా మొదలుకాగా, వెంకటేష్, నాగార్జున, పవన్, మహేష్, బాలీవుడ్ లో సల్మాన్ ఇలా దాదాపు టాప్ హీరోలందరితో యాక్ట్ చేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే లవ్ మ్యారేజ్ చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆవిడ భర్త కూడా ఓ సెలబ్రిటీ ఫిగరే. ఆపై సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న ఆవిడగారు తర్వాత మళ్లీ సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు.
అయితే ఆర్థిక కష్టాలు అంతకంతకూ పెరిగిపోతూ సుమారు 10 కోట్ల దాకా చేరుకోవటంతో మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొన్నామధ్యే ఓ బాలీవుడ్ సినిమాలో అక్క పాత్రలో మెరిసిన ఆ హీరోయిన్ కు అంతగా గుర్తింపు రాలేదు. అయినా ప్రయత్నాలు మానకుండా తన ఏజ్ కు తగ్గట్లు అక్కా.. వదిన పాత్రలకు రెఢీ అంటూ సిగ్నల్స్ ఇచ్చేసింది. తెలుగులో వరుసగా హిట్లతో ఫామ్ లో ఉన్న ఓ యంగ్ హీరో సినిమాలో ఓ ఇంపార్టెట్ రోల్ చేస్తోంది కూడా. కథ నచ్చిందనే అని కలరిచ్చినప్పటికీ ఆర్థిక సమస్యలతోనే ఆమె మళ్లీ యాక్టింగ్ చేస్తున్నది మాత్రం స్పష్టంగా అర్థమైపోతుందని గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more