దిల్ రాజు ఎందుకంత కూల్ గా ఉన్నాడంటే... | No huge promotions for Sathamanam Bhavathi.

Dil raju confident on sathamanam bhavathi

Dil Raju, Sathamanam Bhavathi, Sathamanam Bhavathi release, Dil Raju Sankranti race, Dil Raju full confident, Sathamanam Bhavathi release

Dil Raju full confident on Sathamanam Bhavathi release.

రాజుగారి టెన్షన్ అందుకు కాదన్న మాట

Posted: 01/11/2017 04:57 PM IST
Dil raju confident on sathamanam bhavathi

సాధారణంగా ఎలాంటి సినిమా అయినా సరే ప్రమోషన్ లో తానే ముందుండి నడిపించే టాప్ నిర్మాత దిల్ రాజు సంక్రాంతి బరిలో నిలవబోతున్న శతమానం భవతి విషయంలో మాత్రం తొందరపడటం లేదు. ఆఖరికి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయిన సీతమ్మ వాకిట్లో సమయంలో కూడా వెంకీ, మహేష్ తో కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు  ప్రతీ ఒక్కరూ ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి గురించే మాట్లాడుతున్నారు తప్ప అండర్ డాగ్ గా రాబోతున్న ఆ చిత్రం గురించి పన్నెత్తి మాట ఎత్తటం లేదు.

ఇది చాలదన్నట్లు దిల్ రాజు సైలెంట్ గా ఉండటం వెనుక ఏవైనా వ్యూహాలు ఉన్నాయా? అన్న ఆలోచనలు కలగకమానవు. అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కంటెంట్ బాగా ఉంటే జనాలు తప్పక ఆదరిస్తారనే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. గతేడాది మూడు పెద్ద చిత్రాల మధ్యలో ఎక్స్ ప్రెస్ రాజా రిలీజైంది. దానిని కూడా ఆ సమయంలో రాజుగారే రిలీజ్ చేసి లాభపడ్డాడు. అందుకే ఇప్పుడు రెండు బిగ్ ప్రాజెక్టులు ఉన్నా ఏ మాత్రం బెణకకుండా మౌత్ టాక్ చాలనుకుంటున్నాడు.

ఇప్పటికే స్పెషల్ షో ద్వారా శతమానం భవతి సూపర్ ఉందనే టాక్ వచ్చింది. సంక్రాంతి పండగకి ఫర్ ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అని చూసిన డిస్ట్రిబ్యూటర్లు బలంగా ఫిక్సయ్యారు. అందుకే పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా కానిచ్చేదామన్నది దిల్ రాజు ఆలోచన. బియ్యపు గింజ మీద తినే వాడి పేరు పేరు రాసి ఉంటుదన్నట్లు ఎవరో చేయాల్సిన ప్రాజెక్టు(ముందు సాయి ధరమ్ తేజ్, తర్వాత రాజ్ తరుణ్) నుంచి ఈ సినిమా తన చేతికి రావటం తన అదృష్టమని శర్వానంద్ చేసిన వ్యాఖ్యలే సినిమా కంటెంట్ పట్ల యూనిట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Sathamanam Bhavathi  release  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more