గుండెజారి గల్లంతయ్యిందే సీక్వెల్ లో అల్లు శిరీష్ | Nithin out from gundejari gallathayyinde sequel

Nithin out from gundejari gallathayyinde sequel

nithin no or GG sequel, mega hero in nithin sequel, nithin no for that sequel, nithin out from sequel, allu sirish in Gundejari gallayyainde

Nithin out from gundejari gallathayyinde sequel, Director plan with Mega Hero.

నితిన్ ఘోరంగా హ్యాండిచ్చినట్లేనా?

Posted: 07/27/2016 11:06 AM IST
Nithin out from gundejari gallathayyinde sequel

కొత్త కథల ఎంపికలో దర్శకులందరినీ లైన్ లో పెట్టి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఊరిస్తున్నాడు యువ హీరో నితిన్. కనిథన్ రీమేక్ తోపాటు మరో రెండు కథలు, రెండు సీక్వెలు ఇలా దాదాపు ఐదారు అతని దగ్గర ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా ఓకే చేయకపోవటం ఆశ్చర్యమే. ఇక దర్శకుడు విజయ్ కుమార్ కొండా తో  'గుండెజారి గల్లంతయ్యిందే' తో హిట్ కొట్టాడు నితిన్.

యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ రానున్నట్టుగా ఇటీవల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ సీక్వెల్ కు ఇంత వరకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఒక లైలా కోసం తీసిన తర్వాత దాదాపు ఏడాదిన్నర గా విజయ్ కుమార్ నితిన్ కోసమే కాచుకోని కూర్చుకున్నాడు. అయినా అతని వెయిటింగ్ ను లైట్ తీస్కున్న నితిన్ మరో దానిని పూర్తిగా పక్కకు పెట్టినట్లు చెబుతున్నారు.

దీంతో ఈ కథ మెగా క్యాంపులోని హీరోలతో ఉంటుందనేది సంకేతాలు అందుతున్నాయి.  దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సీక్వెల్ చేయాలనే ఆలోచనలో విజయ్ కుమార్ కొండా ఉన్నాడంట. ప్రస్తుతం అల్లు అరవింద్ తో విజయ్ సంప్రదింపులు జరుపుతున్నాడు. అన్ని ఓకే అయితే ఈ సీక్వెల్ అల్లు శిరీష్ తో తెరకెక్కించనున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Vijaykumar Konda  gundejari gallathayyinde  nithya menon  Allu sirish  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more