పూరీని ఆ విషయంలో నమ్మలేం | No vulgarity in Kalyan Ram-Puri ISM movie

No vulgarity in kalyan ram puri ism movie

no vulgarity in ISM, Kalyan Ram-Puri ISM movie clean action, romantic drama, ISM censor report, no vulgarity in Puri film, Jagapathi Babu in ISM, athidi arya Kalyan Ram

Kalyan Ram-Puri ISM movie clean action, romantic drama and no vulgarity.

పూరీని ఆ విషయంలో నమ్మలేం!

Posted: 07/21/2016 03:46 PM IST
No vulgarity in kalyan ram puri ism movie

హీరో పక్కా మాస్ ఉంటాడు. ఎక్కువ సినిమాల్లో హీరోయినే అతడి వెంటపడుతుంటుంది. కాస్త మెంటల్ ఉండే ఆ హీరో హీరోయిన్ ను చెడామడా బూతులు తిట్టేస్తుంటాడు. ఏడుస్తూనే హీరోయిన్ అతగాడి వెంటపడిపోతుంటుంది. ఇది దర్శకుడు పూరీ జగన్నాథ్ దాదాపు అన్ని సినిమాల్లో చేసే మ్యాజికే. కానీ, ఇప్పుడు ఆ ఫిలాసఫీకి ఇజం ఫుల్ స్టాప్ పెట్టబోతుందట.

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇజంలో వల్గారిటీ అనేది అస్సలు లేకుండా చూసుకుంటున్నారంట. అసలు ఆ షరతు మీదే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చాడని తెలుస్తోంది. కేవలం యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర డైలాగులు, సీన్లు లేకుండా జాగ్రత్తపడ్డారంట. ఒకవేళ అదే నిజమయితే నిజంగా వండరే. ఇందులో అసలు మ్యాటరేంటో తెలియాలంటే సెన్సార్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బాలకృష్ణ అనే రిపోర్టర్ పాత్రలో నటిస్తుండగా, మాజీ సుందరి అతిథి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్లు జగపతిబాబు కూడా ఓ కీలకపాత్రలో మెరవబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలయ్యే అవకాశం ఉంది.    

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Puri Jagannath  ISM movie  athidi arya  Jagapathi Babu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh