dil raju producer and trivikram combination hero suspence

Dil raju producer and trivikram combination hero suspence

dil raju movie, pawan kalyan next movie, trivikram srinivas next movie, trivikram movie, dil raju and trivikram combo, dil raju trivikram , trivikram and pawan kalyan

star producer dil raju and director trivikram srinivas combination movie finalizing the hero. dil raju wants pawan kalyan if its not possible charn is ready for this film

ఇటు పవన్ - అటు చరణ్

Posted: 06/27/2016 12:53 PM IST
Dil raju producer and trivikram combination hero suspence

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని ఓ టాప్ నిర్మాత, దర్శకుడు కలిసి చేయనున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌ కుదిరినప్పటిని నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.  ఓ స్టార్ హీరోతోనే తమ సినిమా ఉంటుందని ప్రకటించిన దిల్‌రాజు, ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు.

ఇక తాజాగా త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ, దిల్‌రాజు ఓ ఆసక్తికర విషయం తెలిపారు. “త్రివిక్రమ్‌తో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటూన్నాడో నాకు ఇంకా తెలియదు. నేనైతే పవన్ కళ్యాణ్‌తోనే ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే అది నా చిరకాల కోరిక అని చెప్పారు. త్రివిక్రమ్ దగ్గర ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ గారికి ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రోగ్రెస్ ఏంటనేది తెలియజేస్తామని” అన్నారు. పవన్ కళ్యాణ్ కుదరకపోతే ఇదే కాంబినేషన్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.

మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ఎలాంటి హీరోతో ఈ సినిమా చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  pawan kalyan  dil raju  trivikram srinivas  dil raju next movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more