గ్యాప్ లో దూరి బన్నీని గెలికిందెవరు? | new twist in allu arjun upcoming project

New twist in allu arjun upcoming project

allu arjun harish shankar, new twist in allu arjun upcoming project, allu arjun gives nod for bunny, bunny green signal for harish shankar, mega director for allu arjun

new twist in allu arjun upcoming project. Harih Shankar may direct bunny, dil raju producer.

గ్యాప్ లో దూరి బన్నీని గెలికిందెవరు?

Posted: 06/24/2016 03:17 PM IST
New twist in allu arjun upcoming project

సరైనోడు వంద రోజులు దగ్గర పడుతున్నప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బన్నీ ఇప్పటిదాకా ఏ క్లారిటీ ఇవ్వలేకపోయాడు. గతంలో మాదిరిగానే చాలా గ్యాప్ ఇచ్చి మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ అది ఎవరితోనే అనేది ముందుగానే అనౌన్స్ చేయటం స్టైలిష్ స్టార్ కి అలవాటే. కానీ ఈసారికి మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అన్న విషయంలో చాలా సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నాడు.

విక్రమ్ కుమార్ తో గానీ లేదా తమిళ డైరక్టర్ లింగుస్వామితో గాని కలిసి ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు ఎప్పటి నుంచో షికారు చేశాయి. ఒకసారి లింగుస్వామికి హ్యాండిచ్చాడని, ఒకసారి విక్రమ్ కుమార్ కు నో చెప్పాడని ఇలా గాసిప్స్ వినిపించాయి. కానీ, ఫైనల్ గా ఇద్దరిలో ఒకరితోనే అని అంతా ఫిక్సయ్యారు. అయితే సడన్ ట్విస్ట్ లాగా ఇద్దరితో చివరి నిమిషంలో తేడా కొట్టిందట. అదే సమయంలో మరో డైరక్టర్ గ్యాప్ లో దూరిపోయి బన్నీకి కథ వినిపించాడట. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరో కాదు మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.  

బన్నీకి వినిపించిన స్టోరీ లైన్ ఓకే కావటంతో, ప్రస్తుతం దాన్ని డెవలప్ చేసే పనిలో హరీశ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమా మొదలుపెట్టడానికి బన్నీ ఎంత లేదన్న 6 నెలల టైం తీసుకుంటుంటాడు. సరైనోడు విడుదలై మూడు నెలలు గడుస్తోంది. అంటే మరో మూడు నెలల గ్యాప్ లో హరీష్ స్టోరీ డెవలప్ చేస్తే చాలూ ఈ వరుస యాభై కోట్ల హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కుతుంది. అన్నట్లు ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే కూడా ఉన్నట్లు సమాచారం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  harish shankar  dilraju  bunny next:  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more