pawan kalyan and sj suriya combination movie title

Pawan kalyan and sj suriya combination movie title

pawan kalyan title, pawan kaddappah king, pawan kadapa, kadappah king movie, pawan s j surya, sj surya in pawan kalyan movie, pawan movie title.

pawan kalyan and s j surya combination movie title fixed as kadappah king. this movie was't starts now. the regulara shooting in july. in this movie sruthihasan selected as a heroine.

పవన్ ఇన్ అండ్ యాస్ 'కడపకింగ్'

Posted: 06/18/2016 11:18 AM IST
Pawan kalyan and sj suriya combination movie title

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండు నెలల క్రితమే ఈ సినిమా ప్రారంభమైనా ఇంతవరకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. మరోవైపు ఈసినిమాకు సంబంధించిన టైటిల్ పై సినీ సర్కిల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ఎస్ జె సూర్య డైరక్షన్ లో వస్తోన్న ఈసినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ పై తెరకెక్కుతోంది. ఫ్యాక్షనిస్ట్ లవర్ గా ఇందులో పవర్ స్టార్ నటించనున్నాడని దర్శకుడు తెలిపాడు. ఈ క్రమంలో సినిమా టైటిల్ 'హుషారు' అని, 'సేనాపతి' అని నిన్నటివరకు వార్తలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకి 'కడప కింగ్' అని పేరు పెట్టారని చెప్తున్నారు.

పేరు ఏదైనా సినిమా మాత్రం కన్ ఫార్మ్ గా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా షూటింగ్ కి నోచుకోలేదు. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  title  pawan kaddappah king  pawan kadapa  kadappah king movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more