jr ntr is coming for nagchaitanya movie audio

Jr ntr is coming for nagchaitanya movie audio

nagarjuna audio, nagachaitanya audio, sss audio, sahasame swasaga audio, chaitu audio , chaitu audio coming jr ntr

jr ntr is coming for nagchaitanya movie audio for special invitation for nagarajuna. jr ntr is also treated nag babai and coming to this event.

నాగ్ బాబాయ్ కోసమే...

Posted: 06/17/2016 06:15 PM IST
Jr ntr is coming for nagchaitanya movie audio

టాలీవుడ్ లో కుర్రహీరోలు, చిన్నసినిమాలకు స్టార్ల అండగా ఉంటున్నారు. ఇంకోవైపు కొన్ని ఆత్మీయ బంధాల కారణంగా కూడా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కినేని హీరోకు అండగా ఉండేందుకు వస్తున్నాడట. అదీ కూడా బాబాయ్ కోసం వస్తున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.

గౌతమ్ మీనన్ డైరక్షన్ లో నాగచైతన్య చేస్తోన్న సినిమా సాహసమే శ్వాసగా సాగిపో. ఈ సినిమా ఆడియో వేడుక ఈ శుక్రవారం జరగనుంది. ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నాడని చెప్పుకుంటున్నారు. నాగార్జున కోరిక మేరకు సాహసమే శ్వాసగా సాగిపో ఆడియోకి వస్తున్నాడట.

బాలయ్య బాబునే కాకుండా నాగార్జున కూడా తారక్ బాబాయ్ అని ఆత్మీయంగా పిలుస్తాడు. ఆ బంధంతోనే ఇప్పుడు నాగచైతన్య సినిమా వేడుకకు వస్తున్నాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  naga chaitanya  chaitu  nagarjuna  gowtham menon  chaitu movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more