jr ntr plans for his film janahta garage in mollywood

Jr ntr plans for his film janahta garage in mollywood

jr ntr plans, jr ntr market , jr ntr market malayalam, jr ntr in mollywood, jr ntr next, jr ntr in janatha garage, jr ntr plans, jr ntr next upcoming, jr ntr and mohanlal, jr ntr in janatha garage, jr ntr malayalam market plans.

jr ntr planing for his film janatha garage in mollywood: jr ntr planing market for his movie janahta garage. which is directed by koratala siva in telugu. he is planing to release teaser for ramjan in both languages.

అక్కడ ఇక్కడ ఒకేసారి...!

Posted: 06/13/2016 02:46 PM IST
Jr ntr plans for his film janahta garage in mollywood

ఇప్పటివరకు టాలీవుడ్‌ పైనే ఎక్కువగా ఆసక్తిచూపిన స్టార్ హీరోలంతా ఇప్పుడు మార్కెట్‌ ని పెంచుకునే పనిలో పడ్డారు. అదే రూట్ లో ఇప్పుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కూడా మాలీవుడ్‌ పై కన్నేశాడు. అయితే అందరిలాగా సినిమా రిలీజ్ ముందు, పాటల విడుదలకు మాత్రమే అక్కడి ప్రేక్షకులను పలకరించడానికి వెళ్లే హీరోలలాగా కాకుండా డిఫరెంట్‌ గా స్కెచ్‌ వేశాడు. ఇంతకీ ఎందుకా అని ఆరా తీస్తే...,

ప్రస్తుతం కొరటాల డైరక్షన్‌ లో తారక్‌ 'జనతాగ్యారేజ్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఇటు తెలుగు వాళ్లనే కాదు, అటు మాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఆడియో రిలీజ్ కి ఇంకా టైమ్ ఉండటంతో ఇప్పుడు టీజర్ ని గ్రాండ్‌ గా రిలీజ్‌ చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. ఈ రంజాన్ పండుగ సందర్భంగా టీజర్ ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు ఒకేసారి మలయాళంలో కూడా టీజర్‌ రిలీజ్‌ కు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మలయాళంలో మార్కెట్ ని పెంచుకునేందుకై ప్రయత్నంగా ఇప్పుడు రెండు భాషల్లో కలిపి టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉండటం, మరో యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్ కూడ నటిస్తుండటంతో ఇప్పుడు ఒక్కసారిగా ఈ సినిమాపై మాలీవుడ్ లో కూడ భారీ అంచనాలు పెరిగిపోయాయి. అందుకే అక్కడ కూడ ఒకేసారి ఈ టీజర్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- మూర్తి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  jantha garage  mohanlal  koratala siva  samantha  nithya menon  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more