hot actress sanghavi re entry in tollywood again

Hot actress sanghavi re entry in tollywood again

old actress sanghavi re entry in tollywood again. she is approching producers and directors for chances

old actress sanghavi re entry in tollywood again. she is approching producers and directors for chances

దేనికైనా నేను రెడీ...!

Posted: 06/08/2016 01:54 PM IST
Hot actress sanghavi re entry in tollywood again

ఒకప్పుడు తన అందచందాలతో కుర్ర కారుని హీటెక్కించిన అందాల భామ సంఘవి. శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్ మహల్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ, తర్వాత సిందూరం, సూర్యవంశం, సమరసింహారెడ్డి, సీతారామరాజు లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించిన సంఘవి, సౌత్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. అప్పట్లో తన అందంతో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపుకి తిప్పుకుంది.

గత ఆరు సంవత్సరాలుగా సినిమాలకు దూరమైన ఈ హాట్ భామ ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టిన సంఘవి ఇప్పుడు మరోసారి వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోతుంది. ఇప్పటికే రెండు తమిళ సినిమాలను అంగీకరించిన సంఘవి, తాజాగా తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామరస్ అత్త, యంగ్ మదర్ క్యారెక్టర్స్ కి మంచి డిమాండ్ ఉండటంతో తన వయసుకు తగ్గ పాత్ర కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తోందట. ఎలాంటి పాత్రలకైనా, ఎలాంటి సినిమాలకైనా, దేనికైనా నేను రెడీ అంటోందంట ఈ హాట్ మాజీ హీరోయిన్. మరి రీ ఎంట్రీలో ఈ మాజీ హీరోయిన్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలంటున్నారు ఫిలిం నగర్ వాసులు.
 
- మూర్తి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanghavi actress  sanghavi hot  sanghavi next movies  sanghavi tamil  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more