akkineni akhil and koratala siva combination movie coming soon

Akkineni akhil and koratala siva combination movie coming soon

koratala siva akhil movie, akhil moive next, koratala siva akhil combo, koratala siva next project, akhil next movie coming soon, akkineni akhil vs koratala siva

akkineni akhil doing next movie with koratala siva. in the 24 movie audio function and success meet they are meet together and discuss the project of this movie. akhil is confirmed that malayalam movie remakes which is already told to him koratala siva. the project anounced soon.

ఆ మలయాళం మూవీ ఏంటబ్బా...!

Posted: 06/01/2016 12:50 PM IST
Akkineni akhil and koratala siva combination movie coming soon

అఖిల్ సినిమా ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ తన తర్వాత సినిమాకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మొన్నటిదాకా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఒక హిందీ సినిమాని రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు తాజాగా అకిల్ మాత్రం తన రెండో సినిమాకి ఛాన్స్ తీసుకోదలచుకోలేదట. అందుకే, డైరెక్టర్ ని మార్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అని ఆరాతీస్తే, ప్రస్తుతం 'జనతాగ్యారేజ్' షూటింగ్ లో బిజీగా ఉన్న కొరటాల శివ అని చెప్తున్నారు.

ఇంతకు ముందే అఖిల్ కి ఒక మలయాళం సినిమా స్టోరీ లైన్ ని చెప్పాడట కొరటాల శివ. ఆ సినిమా చూసిన అఖిల్ ఇప్పుడు దానిని రీమేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇటీవలే జరిగిన 24 సినిమా ఆడియో ఫంక్షన్ లో వీళ్లిద్దరూ కలిసి ఇదే విషయాన్నిమాట్లాడుకున్నారట.

ఇప్పుడు అదే కథను అఖిల్ సిద్ధం చేయమన్నట్లుగా చెప్తున్నారు అందరూ. దీనిని బట్టి చూస్తే పిల్లోడు మంచి ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలే అఖిల్ సినిమా దెబ్బతో బాగా చితికిపోయి ఉన్నాడు కాబట్టి మంచి కమర్షియల్ డైరెక్టర్ ని నమ్ముకుంటే మంచిదన్నట్లుగా చూస్తున్నాడట.

అయితే, వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అయితే దీనిని డివివి దానయ్య నిర్మించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మలయాళం సినిమా ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతం ఎవ్వరికీ తెలియదట. ఖచ్చితంగా అది దాల్ఖార్ సల్మాన్ నటించిన కాళి సినిమానే అని ఫిలింనగర్ లో టాక్ మాత్రం వినిపిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala siva  akkineni akhil  akhil  akhil 2nd film  dvv danayya  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more