allu arjun vikram k kumar combination movie story leaked

Allu arjun vikram k kumar combination movie story leaked

allu arjun next movie, allu arjun upcoming , allu arjun vikram k kumar combo, allu arjun next movie planing, allu arjun training classes, allu arjun movie gossip, vikram k kumar direction, bunny in dance classes

allu arjun vikram k kumar combination movie story leaked: allu arjun vikram combination story was the old historical movie in the based on rebirth of lovers. in this movie bunny as a classical dancer in the past. this movie is rocz and hits the boxoffice. completly film nagar gossip

మళ్లీ అలాంటి కథే...!

Posted: 06/01/2016 11:15 AM IST
Allu arjun vikram k kumar combination movie story leaked

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే దానికి తిరిగే ఉండదు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విక్రమ్ కె కుమార్ ల కాంబినేషన్ కూడ అలాంటిదే. సరైనోడు సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని రుచి చూపించిన బన్నీ ఇప్పుడు మళ్లీ సరైన కథతో సిద్ధమైపోయాడు. అలాగే, 24 సినిమాతో తనలోని స్టామినాను చూపించిన విక్రమ్ కె కుమార్ ఇప్పుడు బన్నీకి సరికొత్త కథని సిద్దం చేశాడట.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎలా ఉండబోతోందో అని టాక్ మొదలైంది. అయితే, ఈ సినిమా కూడ మనం, 24 సినిమాల్లాగానే టైమ్ తో ముడిపడిన సినిమా అని, చరిత్రలో రాజుల కాలంలో ప్రేమికుల ప్రేమకథని ఈ జన్మలో వారు సాధించారా లేదా అనే అంశం పై అల్లిన కథేనని చెప్తున్నారు ఫిలింనగర్ వాసులు.

ఇక అసలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందులోనూ చరిత్రతో కూడుకున్న ప్రేమకథ కాబట్టి సినిమా మరో సంచలనం అవ్వడం ఖాయం అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

మరో విషయం ఏంటంటే, ఈసారి అల్లు అర్జున్ క్లాసికల్ డ్యాన్స్ వెయ్యబోతున్నాడట. దీనికోసం ప్రస్తుతం ట్రైనింగ్ కూడ తీసుకుంటున్నాడని చెప్తున్నారు అందరూ.

ఏది ఏమైనా, విక్రమ్ కె కుమార్ టైమ్ నడుస్తోందని, అతను కాలాన్ని ఎలాగైనా మార్చుకోగల జీనియస్ డైరెక్టర్ కాబట్టి ఈసారి బన్నీతో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun vikram k kumar combination movie story leaked  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more