Trivikram | A Aa | Release Date | Nitin | Samantha | Anupama Parameswaran

Samantha conditions to trivikram a aa

Samantha Conditions to Trivikram, Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Samantha Conditions to Trivikram A Aa: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

‘అఆ’ కోసం దర్శకుడికి సమంత కండిషన్లు?

Posted: 02/20/2016 12:02 PM IST
Samantha conditions to trivikram a aa

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కొన్ని సీన్లకు సమంత పలు కండీషన్లు పెట్టిందట.

కథ పరంగా ఇందులో సమంతపై ఓ బాత్రూం సీన్ ప్లాన్ చేసారు దర్శకుడు. కానీ సమంత మాత్రం హోటల్స్, రూమ్స్ లలో ఇలాంటి సీన్స్ చేయడం ఇబ్బందికరంగా వుందని వెంటనే నో అని చెప్పేసిందట. దీంతో చిత్ర నిర్మాతలు ఈ సీన్ ను హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో తీయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ బాత్ టబ్ ఏర్పాటుచేసి, షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. అనవసరంగా ఈ అమ్మడితో ఎందుకు గొడవలు అనుకొని చిత్ర యూనిట్ సర్దుకుపోతున్నారట.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Conditions  Trivikram  A Aa  Release Date  Nitin  Anupama Parameswaran  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more