Rajinikanth | Bhaskar the rascal | Kabali | 2.0 | stills

Rajinikanth in bhaskar the rascal remake

Rajinikanth in Bhaskar the rascal, Rajinikanth in malayalam film remake, Rajinikanth Bhaskar the rascal, Rajinikanth latest updates, Rajinikanth movies, Rajinikanth upcoming movies, Rajinikanth stills

Rajinikanth in Bhaskar the rascal remake: Malayalam hit film Bhaskar the rascal will be remake into tamil.

రాస్కెల్ పాత్రలో థలైవా రాబోతున్నాడా?

Posted: 02/20/2016 11:15 AM IST
Rajinikanth in bhaskar the rascal remake

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘2.0’లో రజనీ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమాకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టీ, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో మమ్ముట్టీ పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రీమేక్ చిత్రానికి సిద్ధిక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కబలి’ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. కబాలి ఈ ఏడాది మే నెల తరువాత తెరపైకి రానున్నట్లు సమాచారం. అలాగే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘2.0’ చిత్రంలో ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Bhaskar the rascal  Remake  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more