Charmme Kaur marriage gossips

Charmme kaur marriage gossips

Charmme Kaur latest gossips, Charmme Kaur news, Charmme Kaur movie news, Charmme Kaur movie updates, Charmme Kaur delhi, Charmme Kaur stills, Charmme Kaur hot stills, Charmme Kaur gallery

Charmme Kaur marriage gossips: Tollywood actress Charmme Kaur ready to marriage. Charmme Kaur latest gossips, news, movies, songs, stills, gallery.

జ్యోతిలక్ష్మీ పెళ్లి గోల

Posted: 12/31/2015 01:24 PM IST
Charmme kaur marriage gossips

‘లక్ష్మీ’ సినిమాలో ఛార్మింగ్ గర్ల్ ఛార్మి గురించి వేణుమాధవ్ ఓ సన్నివేశంలో... ‘కళ్లల్లో ద్రాక్ష పండ్లు, బుగ్గల్లో యాపిల్ పండ్లు, పెదాల్లో చెర్రీ పండ్లు... పై నుంచి కింది వరకు పెద్ద పళ్లతోటలా వున్నావు ’ అంటాడు. అందులో ఛార్మి గురించి వేణుమాధవ్ చెప్పినట్లుగానే ఛార్మి కత్తిలా వుంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు అగ్ర, స్టార్ హీరోలతో కలిసి నటించి, స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఈ మధ్య ఛార్మికి సినీ ఆఫర్లు రాకపోవడంతో తానే నిర్మాతగా మారి ‘జ్యోతిలక్ష్మీ’ అనే చిత్రాన్ని నిర్మించింది. కానీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమా ఆఫర్ల విషయం కాస్త పక్కనపెడితే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై ఇప్పటికీ ఛార్మి క్లారిటీ కూడా ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం తనకు హీరోయిన్ గా ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఇక పెళ్లి చేసుకొని, సెటిలై పోవాలని ఛార్మి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సినిమాలకు గుడ్ బై చెప్పేసి, సంసార జీవితంలో సంతోషంగా గడపాలని ఛార్మి నిర్ణయించుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఛార్మి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చినా పెళ్లా? లేక సినిమాలతోనే బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme Kaur  Gossips  Puri Jagannadh  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more