Allu Arjun | Boyapati | Film Title | Sarainodu

Allu arjun boyapati next film title sarainodu

Allu Arjun New Film Title Sarainodu, Allu Arjun Title Sarainodu, Srikanth in Allu Arjun film, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun latest news, Allu Arjun, Rakul preet singh movie news, Rakul preet singh news, Rakul preet singh stills, Rakul preet singh hot stills, Rakul preet singh gallery

Allu Arjun Boyapati Next Film Title Sarainodu: Stylish star allu arjun upcoming film under Boyapati srinu direction. Allu Aravind producer. Rakul preet singh heroine.

బన్నీ, బోయపాటిల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్?

Posted: 08/04/2015 12:27 PM IST
Allu arjun boyapati next film title sarainodu

‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘లెజెండ్’ వంటి భారీ బాక్సాఫీస్ హిట్ చిత్రం తర్వాత ప్రముఖ కమర్షియల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో తొలిసారిగా బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతకొద్ది రోజులుగా రకరకాల టైటిల్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Sarainodu  Rakul preet singh  Boyapati srinu  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more