Radhika apte | Rajinikanth film

Hot radhika apte in rajinikanth film

Radhika apte in Rajinikanth film, Radhika apte angry, Radhika apte fires, Radhika apte hot comments, Radhika apte latest videos, Radhika apte hot videos, Radhika apte spicy stills, Radhika apte hot news, Radhika apte latest updates, Radhika apte movie stills, Radhika apte

Hot Radhika apte in Rajinikanth film: Hot actress Radhika apte get a movie offer in super star rajnikanth upcoming film. Radhika apte latest news, movies, interviews, stills, gallery.

హాటు రాధికతో జతకట్టనున్న సూపర్ స్టార్?

Posted: 07/20/2015 06:13 PM IST
Hot radhika apte in rajinikanth film

నందమూరి బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో జతకట్టిన రాధిక ఆప్టే తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లుగా తెలిసింది. ‘లయన్’ తర్వాత తెలుగులో ఆఫర్లేమి రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వెళ్లిపోయింది.

అయితే ఈ మధ్య పలు వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అమ్మడు ఇటీవలే సౌత్ సినిమా దర్శకనిర్మాతలు, హీరోలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో ఇక అవకాశాలు రావని అందరూ భావించారు. కానీ తాజాగా రజనీకాంత్ సినిమాలో అవకాశం వచ్చినట్లుగా తెలిసింది.

రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీకాంత్ ఓ గ్యాంగ్ స్టర్ డాన్ గా కనిపించనున్నాడని తెలిసింది. మరి ఈ విషయంపై త్వరలోనే చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Radhika apte  Rajinikanth  tollywood  Hot videos  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more