Hot Poonam Pandey Love Affair with Sakshi Khanna

Hot poonam pandey love affair with sakshi khanna

Poonam Pandey Dating with Sakshi Khanna, Poonam Pandey Dating, Poonam Pandey love, Poonam Pandey affair, Poonam Pandey hot stills, Poonam Pandey hot news, Poonam Pandey movies, Poonam Pandey hot videos, Poonam Pandey naked videos, Poonam Pandey naked stills, Poonam Pandey spicy stills, Poonam Pandey

Hot Poonam Pandey Love Affair with Sakshi Khanna: Bollywood hot item girl Poonam Pandey Dating with bollywood star hero vinod khanna younger son Sakshi Khanna.

హీరో చిన్నకొడుకుతో సెక్సీ పూనమ్ ఎఫైర్?

Posted: 07/18/2015 01:22 PM IST
Hot poonam pandey love affair with sakshi khanna

బాలీవుడ్ సెక్సీ ఐటెం భామ పూనమ్ పాండే ఇప్పటివరకు తన అందాలను బహిర్గతం చేస్తూ, ఎప్పుడూ ఏదో ఒకవార్తల్లో నిలుస్తూ వుండే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ హాట్ టాపిక్ గా మారింది. తన అందాలను ప్రదర్శిస్తూ జనాలకు పిచ్చెక్కించే ఈ అమ్మడు ఇపుడు డేటింగ్ పేరుతో కొత్తగా వార్తల్లో నిలిచింది.

పూనమ్ పాండే ప్రస్తుతం బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా చిన్న కొడుకు సాక్షి ఖన్నాతో డేటింగ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. గతకొద్ది రోజులుగా ఎక్కడికెళ్లినా కూడా వీరిద్దరూ కలిసే వెళ్తున్నారని, పబ్బుల్లో కూడా గంటలకొద్దీ కలిసి ఎంజాయ్ చేస్తున్నారని బాలీవుడ్ లో రకరకాల వార్తలొస్తున్నాయి.

కానీ ఈ వార్తలపై వీరిద్దరూ కూడా ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో వీరు డేటింగ్ లో వున్నారంటూ బాలీవుడ్ సినీవర్గాలు మరింత గట్టిగా నమ్ముతారు. మరి ఈ విషయంపై పూనమ్ ఎలా స్పందిస్తుందో ఏమో చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న ‘మాలిని అండ్ కో’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Poonam Pandey  Sakshi khanna  Love  Affair  Dating  Hot News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more