Haripriya in a relationship with Rakshit Shetty

Haripriya in love with kannada actor

Haripriya in love with Kannada actor? actress Haripriya, rakshith shetty, Kannada star Rakshit Shetty, Tamil, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress, Tamil actors, Tamil movies reviews, Tamil movie reviews, Tamil movie previews, Tamil songs, Tamil music, Tamil top 10, Tamil movie gallery, Tamil mp3, bakthi, Tamil films, latest Tamil movies, sandalwood latest news

Haripriya is said to be in love. Reports from Sandalwood suggest that the 'Muran' and 'Vallakottai' actress is in a relationship with Kannada star Rakshit Shetty

రక్షిత్ తో పర్సనల్ రోమాన్స్ చేస్తున్న హరిప్రియా..?

Posted: 05/31/2015 04:17 PM IST
Haripriya in love with kannada actor

మురన్, వల్లకోట్టై, వారాయో వెన్నిలావే... వంటి చిత్రాల్లో నటించి.. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరిప్రియ. ప్రస్తుతం కన్నడంలో సుధీప్, రక్షిత్ షెట్టి జంటగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. శాండిల్ వుంట్ ఇండస్ట్రీలో ఎవరీ లేని విధంగా వరుస హిట్ చిత్రాలు అమె ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో అమెను భారీ ఆపర్లు చుటుముట్టాయి. తమ చిత్రాలలో నటించాలని కోరుతూ అమె వెంట శాండిల్ వుడ్ పరిశ్రమ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు వెంటపబుతున్నాయి. అయితే అమె ఏదో కొన్ని చిత్రాలను మాత్రమే అంగీకరించింది. మిగతా చిత్రాలలో తాను నటించనని తెగేసి చెప్పింది. ఎందకిలాంటి నిర్ణయం తీసుకుంది..? అని చిత్ర పరిశ్రమ కూపీ లాగడం మొదలు పెట్టింది.

అయితే ఈ అందాల అమ్మడు కన్నడ యువ ష్టార్ రక్షిత్ లో ప్రేమలో పడిందని చిత్ర పరిశ్రమ ఎట్టకేలకు తేల్చేసింది. ఇక అసలే ఏమీ లేని చోట పోగను ఆ తరువాత మంటను రాజేసే సినీవర్గాలు.. ఇలాంటి హాట్ టాపిక్ దోరికితే ఊరుకుంటారా..? అ నోటా, ఈ నోటా.. ప్రచారంతో ఇప్పుడి ఇదే శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సుధీప్‌తో నటించిన రన్నా చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన.. హరిప్రియ దానికి కూడా డుమ్మా కోట్టింది. ఎందుకమ్మడూ సినిమా ప్రమోషన్ పనిలో పాల్గొనలేదని విచారించగా ఆమె రక్షిత్‌తో జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లినట్లు సమాచారం. రక్షిత్‌తో హరిప్రియ పేమల్లో పడినట్లు, వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకునే హరిప్రియ చిత్రాలను నిరాకరిస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haripriya  rakshith shetty  love affair  sandalwood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more