Anushka | love marriage | hot news

Anushka wants love marriage

Anushka wants love marriage, Actress Anushka wants love marriage, Anushka love marriage, Anushka marriage news, Anushka love news, Anushka news, Anushka latest news, Anushka latest updates, Anushka

Anushka wants love marriage: South star heroine anushka wants love marriage. anushka latest movies rudramadevi and bahubali release soon.

లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటున్న బొమ్మాళి

Posted: 05/04/2015 03:36 PM IST
Anushka wants love marriage

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి చేసుకోకుండా వున్న హాటు హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ అమ్మడు గతకొద్ది కాలంగా తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. పెళ్లి ఎప్పడని అడిగితే వచ్చే ఏడాది అంటూ తప్పించుకుంటుంది. గత ఏడాది పెళ్లి గురించి ఈ అమ్మడి వద్ద ప్రస్తావిస్తే... ఇంట్లో వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను.. వారే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు చెప్తానంటూ తప్పించుకుంది.

ఇపుడేమో కోరుకున్న ప్రియుడితోనే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. ఇలా రోజుకో వార్త అనుష్క గురించి సౌత్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే వుంది. అయితే పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రేమించిన వ్యక్తినే చేసుకుంటానని చెబుతోంది అనుష్క. మొన్నటివరకు ప్రేమలో లేనని చెప్పిన ఈ అమ్మడు... ఇపుడు ప్రేమలో పడ్డట్లుగా వుంది. అందుకే ప్రేమపెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని సినీవర్గాల్లో చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో భారీ చిత్రాలున్నాయి. అనుష్క నటించిన ‘రుద్రమదేవి’, ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు రెండు నెలల తేడాతో.. ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక అలాగే ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైజ్ జీర్’, అలాగే తమిళంలో పివిపి బ్యానర్లో రూపొందుతున్న మరో చిత్రంలో ప్రస్తుతం అనుష్క బిజీగా వుంది. మరి ఈ చిత్రాలన్నీ పూర్తయ్యాక అనుష్క పెళ్లి చేసుకుంటుందో లేదో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anushka  love marriage  hot news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more