Samantha ruth prabhu allu arjun son of satyamurthy trivikram srinivas boyapati srinu geetha arts banner

samantha ruth prabhu, samantha latest news, samantha latest updates, samantha photos, samantha hot photo shoot, samantha photo gallery, samantha news, samantha pics, allu arjun news, allu arjun samantha, son of satyamurthy, son of satyamurthy latest updates, allu arjun boyapati movie, boyapati allu arjun movie updates

samantha ruth prabhu allu arjun son of satyamurthy trivikram srinivas boyapati srinu geetha arts banner : Allu arjun has gave another chance to samantha as an actress in his latest flick which will be directed by boyapati srinu. Geetha arts banner will produce this movie.

సమంత ఆ హీరోతో రెండోసారి...

Posted: 03/11/2015 07:21 PM IST
Samantha ruth prabhu allu arjun son of satyamurthy trivikram srinivas boyapati srinu geetha arts banner

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయిన గ్లామర్ డాల్ సమంత.. ఇప్పుడు ఆమె జోరు కాస్త తగ్గింది. తమిళంలో వరుసగా సినిమా షూటింగుల్లో బిజీగా వుంది కానీ.. తెలుగులో మాత్రం అంతగా లేవు. కొత్తతారల హవా ఎక్కువగా నడుస్తుండటంతో ఈ స్టార్ హీరోయిన్ కి అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. బడా హీరోలందరు కూడా తమ సినిమాల్లో కొత్తతారలనే తీసుకోవడంతో ఈమెకి ఇక్కట్లు వచ్చి పడ్డాయి.

అయితే.. ఓ హీరో మాత్రం సమంతయే కావాలంటూ ఆమెకు తన రెండు సినిమాల్లో అవకాశాలు కల్పించాడు. సమంతకి తెలుగులో ఆఫర్లు లేక సతమతమవుతున్న తరుణంలో ఆ హీరో ఆదుకున్నాడు. ప్రస్తుతం సమంత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ షూటింగ్ చివరదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత సమంతకి మరో ఆఫర్ లేదనుకుంటున్న తరుణంలో మెగాహీరో అల్లు అర్జున్ ఈమెకి మరో బంపరాఫర్ కల్పించాడు.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్ పూర్తికాగానే బోయపాటి దర్శకత్వంలో బన్నీ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీలో కథానాయిక కోసం ఎంతోమంది తారలను పరిశీలించారు. అయితే.. బన్నీ మాత్రం ఈ చిత్రంలో కథానాయికగా తిరిగి సమంతాని తీసుకుంటున్నట్లు తాజా సమాచారం! ఇందుకోసం ఆమె తన డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో పడిందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  allu arjun  son of satyamurthy  boyapati srinu  geetha arts banner  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more