Pawan kalyan ram charan trivikram srinivas combination movie updates tollywood gossips

pawan kalyan, ram charan, trivikram srinivas, pawan charan movie news, pawan kalyan productions, pawan kalyan movie news, pawan kalyan gossips, trivikram srinivas gossips, ram charan gossips, ram charan movie updates, ram charan latest news, pawan charan trivikram movie

pawan kalyan ram charan trivikram srinivas combination movie updates tollywood gossips : According to the tollywood sources top director trivikram srinivas may direct ram charan's latest movie which is produce by pawan kalyan.

పవన్ - చెర్రీ సినిమాకు తోడైన మాటల మాంత్రికుడు!

Posted: 03/05/2015 12:15 PM IST
Pawan kalyan ram charan trivikram srinivas combination movie updates tollywood gossips

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తానని ఇటీవలే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే! పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇక పవన్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ‘సర్దార్’ అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది కానీ.. ఆ టైటిల్ చెర్రీ సినిమా కోసమా..? లేక పవన్ మూవీ కోసమా..? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇదిలావుండగా.. పవన్-చెర్రీ కాంబోలో రూపొందే సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

గతంలో తనకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించాలనే కోరికను రామ్ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే! పైగా పవన్ – త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులు అనే విషయం విదితమే! ఈ నేపథ్యంలో బాబాయి నిర్మించే తొలి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అయితేనే బాగుంటుందని చరణ్ సూచించారట! చెర్రీ ఇచ్చిన ఆ సూచన మేరకే పవన్ తాను నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా త్రివిక్రమ్ ని కోరినట్లు తెలుస్తోంది. దీంతో స్వయంగా పవనే తనకు ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నందుకు మాటల మాంత్రికుడు వెంటనే ఓకే చేశాడని అంటున్నారు.

నిజానికి చరణ్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ గతంలోనే భావించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. అయితే.. ఇప్పుడు ఆ ఆఫర్ వెతుక్కుంటూ ఇతనికే వరించడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు సన్నిహితవర్గాలు తెలుపుతున్నాయి. పవన్ నిర్మాత, త్రివిక్రమ్ దర్శకుడు, రామ్ చరణ్ హీరో.. ఈ కాంబినేషన్ సినీ అభిమానులతోపాటు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి రేపుతుంది. అయితే.. వీరి మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఊహాగానాలే వస్తున్నాయిగానీ.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడి కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  ram charan  trivikra srinivas  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more