Pawan kalyan to attend allu arjun son of satyamurthy audio launch

Son of Satyamurthy Audio Launch, Maa Tv Bags Son of Sathyamurthy Satellite Rights, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

Pawan Kalyan to attend Allu arjun Son of Satyamurthy Audio Launch: Allu Arjun latest movie Son of Sathyamurthy. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకకు పవర్ స్టార్

Posted: 03/05/2015 11:38 AM IST
Pawan kalyan to attend allu arjun son of satyamurthy audio launch

‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది.

ఇటీవలే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ‘స్టార్ మా’(మాటివి) భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. దీంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వుంది. ఈ సినిమాలో బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 8న ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లుగా సమాచారం. గతంలో త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో రూపొందిన ‘జులాయి’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి కూడా పవర్ స్టార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు.

అంతే కాకుండా పవన్, త్రివిక్రమ్ ల మధ్య మంచి స్నేహం వుండటం వలన... ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో కార్యక్రమానికి పవన్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. మరి పవన్ వస్తాడో రాదో అనే విషయం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో నటిస్తుండగా... సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Son of Satyamurthy  Audio Launch  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more