Adah sharma guest role subramanyam for sale sai dharam tej regina cassandra dil raju

adah sharma latest news, adah sharma hot photos, adah sharma movie updates, sai dharam tej latest news, subramanyam for sale movie, regina cassandra latest news, regina cassandra hot photos, producer dil raju news, director harish shankar

adah sharma guest role subramanyam for sale sai dharam tej regina cassandra dil raju : According to the tollywood sources.. Adah sharma bags guest role offer in subramanyam for sale movie in which sai dharam tej is leading hero.

మెగాహీరో సినిమాలో హల్ చల్ చేయనున్న అదా.. కానీ!

Posted: 02/23/2015 03:34 PM IST
Adah sharma guest role subramanyam for sale sai dharam tej regina cassandra dil raju

‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న అందాలసుందరి అదాశర్మ.. ఇప్పుడు మెగా క్యాంపెయిన్ లో చేరి బాగానే సందడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు అల్లు అర్జున్ సరసన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటిస్తుండగా.. తాజాగా మరో మెగాహీరో పక్కన నటించడానికి ఒప్పుకుందని సమాచారం! కానీ.. ఆ సినిమాలో అమ్మడు నటిస్తున్నది కథానాయిక పాత్ర కాదు.. కేవలం గెస్ట్ పాత్ర మాత్రమే!

ఇటీవలే ‘పిల్లానువ్వులేని జీవితం’ చిత్రంతో సక్సెస్ సాధించిన సాయిధరమ్ తేజ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలోనే అదాశర్మను గెస్ట్ పాత్రకు తీసుకున్నట్లు యూనిట్ బృందం తెలుపుతోంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ.. అది ఎక్కువ ప్రాధాన్యం కలిగి వుండటంతో అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో అదా జాయిన్ కానుందని అంటున్నారు.

ఇదిలావుండగా.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adah sharma updates  subramanyam for sale movie  sai dharam tej  regina cassandra  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more