Puri jagannath nitin heart attack combination another movie gossips

director puri jagannath, hero nitin, nitin reddy news, puri jagannath movie, heart attack movie, puri jagannath heart attack movie

puri jagannath nitin heart attack combination another movie gossips : director puri jagannath is planning to make a movie with nitin. Recently he contacted to that young hero about this matter.

నితిన్ కు మరోసారి ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తున్న పూరీ..

Posted: 02/14/2015 12:18 PM IST
Puri jagannath nitin heart attack combination another movie gossips

‘టెంపర్’ మూవీ సక్సెస్ కావడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ చకచకా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందాల భామ చార్మితో ‘జ్యోతిలక్ష్మీ’ అనే మూవీని తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు.. దాంతోపాటు మరో రెండు చిత్రాల స్ర్కిప్టులను రెడీ చేసుకోవడంలో నిమగ్నమైపోయాడు. ఆ వర్క్ పూర్తయ్యిందో లేదో తెలీదు కానీ.. హీరో నితిన్’తో కలిసి మరో మూవీని రూపొందించే ప్లాన్ లో వున్నట్లు సమాచారం!

ఆమధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఇప్పుడు మళ్లీ అతనితోనే జతకట్టేందుకు పూరీ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఇదే విషయమై పూరీ ఇటీవలే నితిన్ కి కాంటాక్ట్ కూడా చేశాడట! మరి.. అందుకు నితిన్ ఓకే అన్నాడో..? లేదో..? అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా అధికారిక వార్తలు వెలువడాల్సి వుంది.

ఇదిలావుండగా.. పూరీ జగన్నాథ్ ఆల్రెడీ వరుణ్ తేజ్, మహేష్ బాబు ఇద్దరితోనూ కమిట్ అయ్యాడు. ఇప్పటికే వారిద్దరి మూవీలకు సంబంధించిన స్ర్కిప్టు పనులతో ఫుల్ బిజీగా వున్నాడు. మరోవైపు ఛార్మి ‘జ్యోతిలక్ష్మీ’ మూవీ నిర్మాణపనుల్లోనూ పూర్తిగా నిమగ్నమయ్యాడు. మరి.. ఇంత బిజీగా వున్న ఈ దర్శకుడు నితిన్ తో మూవీ చేస్తాడా..? లేదా..? ఒకవేళ చేయాల్సి వస్తే.. ఏడాదిన్నరకు పైగా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ వ్యవహారంపై పూరీ క్లారిటీ ఇవ్వాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director puri jagannath  hero nitin reddy  heart attack telugu movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more