Puri jagannadh bags temper movie rights

Puri Jagannadh Bags Temper Movie Rights, Puri Jagannadh Bags Temper Rights, Puri Jagannadh Bags, NTR Temper Rights, Puri Jagannadh Bags Temper Rights, Puri Jagannadh Bags Temper Movie Rights, NTR Temper Rights Sold, Puri Jagannadh Temper Rights Bags, Puri Jagannadh Temper News, Puri Jagannadh Bags Rights News, Temper Audio Release, Temper Audio Release Details, Remper Movie First Look, Ntr Remper Movie First Look Posters, Temper Movie First Look Stills, Temper Movie First Look Posters, Temper First Look Posters, Ntr Puri Jagannath, Temper Movie News, Ntr Movie News, Ntr Movie Updates, Puri Movie News

Puri Jagannadh Bags Temper Movie Rights: Young Tiger NTR's new film under Puri Jagannadh direction. NTR ‎Temper‬ Movie First Look Teaser Released. movie release on feb 13.

ఒకపక్క టెంపర్ పూరీయే కొనుకున్నాడట

Posted: 02/02/2015 05:39 PM IST
Puri jagannadh bags temper movie rights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ న్యూ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వస్తోంది.

‘టెంపర్’ సినిమాపై వున్న అంచనాలు భారీ రేంజులో పెరిగిపోయాయి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. తన కథ మీద వున్న నమ్మకమో లేక ఎన్టీఆర్, పూరీల మీద వున్న నమ్మకమో తెలియదు కానీ... మొత్తానికి ఈ చిత్రంతో వక్కంత వంశీ కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టాడు. తాజాగా ‘టెంపర్’ చిత్ర నెల్లూరు ప్రదర్శన హక్కులను దాదాపు 2కోట్లకు పైగా పెట్టి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

అయితే తాజాగా ఈ సినిమాతో పూరీ కూడా ‘టెంపర్’ డిస్ట్రిబ్యూటర్ గా మారుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర గోదావరి రైట్స్ ను దాదాపు 2.5 కోట్లకు పూరీ దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఇందుకోసం పాపులర్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ మూవీస్ తో కలిసి పశ్చిమ గోదావరిలో విడుదల చేయనున్నాడు.

ఇటీవలే విడుదలైన ఆడియో మంచి హిట్టయ్యింది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నోర ఫతేహి ‘ఇట్టాగే రెచ్చిపోతే’ అనే హాట్ ఐటెం సాంగ్ లో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Bags  NTR  Temper  Movie  Rights  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more