Ram charan suresh raina character dhoni biopic bollywood movie

ram charan in dhoni biopic movie, ram charan in suresh raina role, ram charan bollywood movies, ram charan in ms dhoni movie, dhoni biopic movie updates, dhoni latest updates, tollywood latest news updates, india cricket latest updates

ram charan suresh raina character dhoni biopic movie : mega family hero ram charan to play suresh raina role in ms dhoni biopic bollywood movie

బాలీవుడ్ ధోనీ జట్టులో చేరిన చెర్రి

Posted: 12/05/2014 09:09 AM IST
Ram charan suresh raina character dhoni biopic bollywood movie

సినిమాతో పాటు క్రికెట్ కూడా బాగా ఆడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే  టీం ఇండియాలో చేరతాడని ప్రచారం జరుగుతోంది. ధోని టీంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిజంగా ఇండియా జట్టులో కాదులెండి.., ధోని జీవితంపై తెరకెక్కుతున్న సినిమాలో. క్రికెట్ కింగ్ జీవిత కథతో బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే ‘ఎంస్ఎస్ ధోనీ’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్నాడు. క్రికెటర్లలో ధోనికి అత్యంత సన్నిహితంగా ఉండే రైనా క్యారెక్టర్ ను సినిమాలో చూపించాల్సి రావటంతో ఇందుకోసం రామ్ చరణ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

గతంలో బాలీవుడ్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేశాడు. దీంతో ఇది ఆయనకు రెండవ సినిమా కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక మిగతా విషయాలు చూస్తే.., ‘ఎంఎస్ ధోని’ మూవీ పోస్టర్ ను ఈ మద్యే దోనీ భార్య సాక్షి సింగ్ విడుదల చేసింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో బీసీసీఐ మోకాలడ్డేస్తోంది. ధోని క్రికెట్ లో కొనసాగినంతకాలం ఆయన జీవితంపై సినిమా తీయవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే.., కెరీర్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాని మెజార్టీ శాతం ఫ్యాన్స్ మాత్రం సినిమా వస్తే నష్టమేమి ఉండదని అంటున్నారు.

ఇక ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత పలు స్ర్కిప్టులు పరిశీలించిన రామ్ చరణ్.., శ్రీను వైట్ల కథను ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు గౌతమ్ మీనన్ తో కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సన్నిహితులు అంటున్నారు. ఇద్దరు డైరెక్టర్లలో ఎవరితో ముందుగా సినిమా తీస్తాడేది త్వరలో తెలియనుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  dhoni  suresh raina  bollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more