Sampath nandi to direcr raviteja movie

sampath nandi movie with raviteja, sampath nandi next movie, sampath nandi gabbarsingh 2, gabbarsingh 2 movie updates, gabbarsingh2 movie heroine, pawan kalyan next movie, gopala gopala latest photos, gopala gopala release date, tollywood latest news, raviteja movie

sampath nandi to direcr raviteja movie : tollywood rumor that pawan kalyan devotee director sampath nandi to direct a movie with raviteja. nandi waited for making gabbarsingh 2 with pawan kalyan but the project still not went into sets so sampath thinks to not waste time and decides to make a movie with mass maharaja

పవన్ ను పక్కన పెట్టేసిన సంపత్

Posted: 10/24/2014 11:08 AM IST
Sampath nandi to direcr raviteja movie

మెగా ఫ్యామిలికి డైరెక్టర్ సంపత్ నంది షాక్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి అని కధ సిద్దం చేసుకుని షూటింగ్ కు కొబ్బరికాయ కూడా కొట్టిన సంపత్.., ఇఫ్పుడు రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘గబ్బర్ సింగ్2’ కధ రాసుకుని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపు మిగతా ఆఫర్లు వచ్చినా... పవన్ ఫస్ట్ మిగతావారంతా నెక్స్ట్ అన్నట్లుగా చెప్పాడు. అయతే ‘గబ్బర్ సింగ్2’పై ఇప్పటికీ క్లారిటీ రావటం లేదు. షూటింగ్ ఎప్పుడు, నిర్మాత, హీరోయిన్, ఎవరు అనే విషయాలు ఎటూ తేలటం లేదు.

దీంతో సంపత్ నందికి కాలం విలువ తెలిసి వచ్చినట్లయింది. పవన్ కోసం కూర్చుంటే పనికాదు..., అని భావించి మిగతా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు ఫిలింనగర్ లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ మద్యే రవితేజకు ఓ కధ చెప్పాడని.., స్క్రిప్టు విన్న మాస్ మహారాజు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారట. అలాగని పవన్ సినిమాను చేయడని కాదండోయ్. అయితే డేట్లు, ఇతర విషయాలపై క్లారిటీ లేకపోవటంతో ఈ లోపు మిగతా సినిమాలు చేసుకుందాం అని డిసైడ్ అయినట్లు సన్నిహితులు చెప్తున్నారు.

ప్రస్తుతం ‘కిక్2’ షూటింగ్ లో ఉన్న రవితేజ ఈ ప్రాజెక్టు పూర్తయితే నంది కధలో నటిస్తాడని తెలుస్తోంది. ఇది ఈ ఏడాదిలో జరిగే పని కాదు. అప్పట్లోగా పవన్ ‘గోపాల గోపాల’ సినిమా పూర్తయి.. ‘గబ్బర్ సింగ్ 2’పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా రెండు ఒకేసారి జరిగితే ముందు మహూర్తం షాట్ తీసిన పవన్ సినిమా చేస్తాడా లేక... ఈ సారికి మాస్ మహారాజాకు ప్రాధాన్యత ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది.  

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampath nandi  raviteja  pawan kalyan  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more