Hrithik roshan divorce costs rs 400 crore

Hrithik Roshan diverse costs 400 crore, Sussanne demands 400 crore alimony, Hrithik Sussanne mutual divorce, Hrithik Sussane meet children sake

Hrithik Roshan divorce costs Rs 400 crore: Hrithik Sussanne separated met for children sake

హృతిక్ రోషన్ విడాకుల ఖరీదు 400 కోట్లు?

Posted: 07/29/2014 03:33 PM IST
Hrithik roshan divorce costs rs 400 crore

అన్యోన్య దంపతులుగా పేరుగాంచిన హృతిక్ రోషన్, సుసాన్ ల వైవాహిక జీవితంలో ఉన్నట్టుండి పొరపచ్చలు రావటం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది.  హృతిక్ రోషన్ బాడీ షేప్ లను చూస్తే అతను సంసారానికంటే వ్యాయామానికే ఎక్కువ శ్రద్థ చూపిస్తున్నాడేమో అని కొందరంటే, కాదు వాళ్ళ ఇంటికి తరచుగా అర్జున్ రాంపాల్ వలన కలతలు వచ్చి విడాకులకు దారితీసిందా అని కొందరు అనుమానాన్ని వ్యక్తపరిస్తే అర్జున్ రాంపాల్ అలాంటిదేమీ లేదని ప్రకటన చెయ్యటం కూడా జరిగింది.  ఇద్దరి మధ్య ఏం జరిగిందో బయటకు రాలేదు కానీ ఇద్దరూ కలిసే విడాకులు కోరారు.  ఒకరి మీద మరొకరు మీడియాలో ఫిర్యాదులు చెయ్యటం లాంటి పనులేమీ చెయ్యలేదు.  కానీ విడిగా జీవిస్తున్నారు, విడాకులనే కోరుకుంటున్నారు.  వాళ్ళ అబ్బాయి పుట్టిన రోజున ఇద్దరూ లోనావాలా లో కలిసినట్లుగా కూడా తెలిస్తోంది.

అయితే తాజాగా సుసాన్ ఖాన్ భరణంగా 400 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా వచ్చిన వార్త మరోసారి అందరినీ ఆశ్చర్యపరచింది.  అందుకు హృతిక్ 380 కోట్ల వరకు ఇవ్వటానికి అంగీకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.  విడాకులకు కోర్ట్ లో ఫైల్ చేసిన తర్వాత సెపరేట్ గా ఉంటూనే, ఒకరి మీద మరొకరు ఆరోపణలేమీ చేసుకోలేదు సరికదా వాళ్ళ పిల్లల కోసం ఇద్దరూ ఎన్నో సందర్భాల్లో కలిసినట్లుగా ఎన్  డి టివి వార్తల్లో తెలియజేసింది.  

అయితే అంత అన్యోన్యత, పరస్పర అవగాహనలున్నా, దేనికి దానికే నంటూ సుసాన్ 400 కోట్లను అడగటం, బేరమాడి దాన్ని 380 కి హృతిక్ రోషన్ తగ్గించటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more