బాలీవుడ్ కండల వీరుడిగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి అని చెప్పుకు తిరిగే ఈయన మాంచి కళాకారుడు. బోర్ కొట్టినప్పుడల్లా అమ్మాయిల్ని మార్చుతూ వారితో ఆడుకునే సల్మాన్ వెండితెర పై కూడా హీరోయిన్లను కూడా బాగానే వాడుకుంటాడు. ఆయన వెండితెర పై ఆడిందే ఆట... పాడిందే పాట. అలాంటి సల్లూ భాయ్ కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల విషయంలో కామెంట్లు కూడా చేశాడు. సినిమాకు సంబంధివంచిన ఫంక్షన్లకు వచ్చేటప్పుడు హీరోయిన్లు పద్దతిగా ఉండాలని, జనాల్ని రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకొని రావద్దని హితబోధ కూడా చేశాడు.
కానీ ఆయన మాత్రం ఏకంగా వెండితెర పై హీరోయిన్ వేసుకున్న స్కర్టును వేసుకొని వెనక నుండి నోటితో లేపి పట్టుకొని ఓ స్టెప్ వేస్తాడు. ఇది చూడటానికి బాగో లేకపోయినా, ఇదోరకం స్టెప్ అంటున్నారు. బాలీవుడ్ మొదలైన ఈ కొత్త రకం స్టెప్పులు ముందు ముందు వేసి ఎందరి భామల స్కర్టులు లేపుతారో తెలియదు గానీ, ముద్దు సీన్లు, హాట్ రొమాన్స్ సీన్లు ఉంటే కత్తెర్లు వేసి, యూ సర్టిఫికెట్లు ఇచ్చే సెన్సార్ వారు సల్లూభాయ్ లేపిన స్కర్టు సీను కట్ చేస్తోరో ? పాటలో ఎలా లేపాడో చూడి వదిలేస్తారో చూడాలి.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more