I am not doing love kissing scenes sangeeta bijlani

sangeeta bijlani, sangeeta bijlani comeback film, sangeeta bijlani onir film, Sangeeta-Bijlani,Salman-Khan,Onir,feisty-actress,Bollywood

Sangeeta Bijlani uncomfortable doing lovemaking-kissing scenes, quits onir movie.

అబ్బో నేను చూపించను బాబోయ్

Posted: 06/21/2014 10:17 AM IST
I am not doing love kissing scenes sangeeta bijlani

మాజీ ఇండియన్ క్రికెటర్ అజహరుద్దీన్ మాజీ భార్య అయిన సంగీత బిజిలానీ వృత్తి రిత్యా మోడల్, నటి. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ మోస్తారుగా రాణించిన ఈమె కొన్ని రోజులు సల్మన్ ఖాన్ తో ఎఫైర్ నడిపి, ఆ తరువాత అజహరుద్దీన్ పై మోజు పెంచుకొని  1996లో వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం తరువాత ఇద్దరి మధ్య  మధ్య విబేధాలు రావడంతో కలిసి ఉండటం ఇష్టం లేక విడిపోయారు.

2010లో ఇద్దరూ ఒకరికిఒకరు దూరం అయ్యారు. ఆ తరువాత నుండి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్న బిజిలానీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘షాబ్ ’ అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కథ రిత్యా చాలా హాట్ సీన్లు, పడక గది సన్నివేశాలు ఉన్నాయట. మొదట కథ చెప్పినప్పుడు ఓకె చెప్పిన ఈమె తీరా షూటింగుకు వచ్చే సరికి ట్ అండ్ సెక్సీ రొమాంటిక్ సీన్లు చేయడానికి సంగీతా బిజిలానీ మనసు ఒప్పలేక అలాంటి సీన్లు లేకుండా చూడాలని కోరింది.

అయితే స్క్రిప్టు ప్రకారం అలాంటి సీన్లు తప్పని సరికావడంతో దర్శకుడు తేల్చి తెప్పడంతో తాను ఈ సినిమా చేయలేను అని తెగేసి చెప్పి ఆ ప్రాజెక్టు నుండి తప్పకున్నట్లు సమాచారం. అజహార్ నుండి దూరం అయ్యాక మళ్లీ పాత ప్రియుడు సల్మాన్ కి దగ్గరయ్యిన ఈమె చాటు మాటుగా వ్యవహారం నడిపిస్తుందని బాలీవుడ్ టాక్. ఈ సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకున్న ఈమె ఎఫైర్లు నడిపి అన్ని సమర్పించుకుంటే తప్పేం లేదు గానీ, తెర పై హాట్ హాట్ గా కనిపిస్తే సొమ్మేం పోయిందని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more