Actress varalakshmi reduced 12kgs weight

Actress Varalakshmi reduced 12kgs weight, Tharai Thappatti, Bala, Sasikumar, Varalakshmi Sarath Kumar, Sarath Kumar, Tamil Movie news

Actress Varalakshmi reduced 12kgs weight, Tharai Thappatti, Bala, Sasikumar, Varalakshmi Sarath Kumar, Sarath Kumar, Tamil Movie news

వరలక్ష్మి మందు మానేసి.. బాగా తగ్గించింది

Posted: 06/16/2014 10:51 AM IST
Actress varalakshmi reduced 12kgs weight

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు మందు అలవాటే కాకుండా ఇంకా చాలా అలవాట్లు ఉంటాయి. అలవాట్లు అనేవి వారి వ్యక్తిగతానికి సంబంధించినవే అయినా, ఓ హీరోయిన్ సినిమాకు కమీట్ అయ్యిందంటే మాత్రం తన బాడీ షేపుల్ని ఆ సినిమాకు తగ్గట్లు మార్చుకోవాల్సిందే. క్లబ్బు ల్లో , పబ్బుల్లో పార్టీ లు చేసుకుంటూ తెగ తినేసి కొవ్వు పెంచుకుంటారు. తీరా షూటింగుకు వచ్చాక పర్సనాలిటీ పై  దర్శకుడు చేసిన సూచల్ని తూచా తప్పకుండా పాటిస్తారు.

ఇప్పుడు ప్రముఖ సినీ స్టార్స్ రాధిక, శరత్ కుమార్ ల ముద్దుల కూతురు వరలక్ష్మి కోలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యి, హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు అయిన బాల దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయడానికి కమీట్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే వరలక్ష్మికి దర్శకుడు బాల వార్నింగ్ ఇచ్చాడట. బయట పార్టీల్లో క్లబ్, పబ్ లంటూ బాగా ఎంజాయ్ చేసే ఈమె ఇటీవలి కాలంలో పొట్ట బాగానే పెంచిందట. దీంతో బాల ఆ కొవ్వును సాధ్యమైనంత తొందరగా తగ్గించాలని,  అందుకు క్లబ్, పబ్‌లంటూ వెళ్ళడం కుదరదని ఒకవేళ వెళ్ళినా మందు మాత్రం అస్సలు ముట్ట వద్దని వార్నింగ్ ఇచ్చాడట బాల. 

అతగాడి సలహా మేరకు క్లబ్, పబ్‌లకు దూరంగా ఉంటూ మందు మానేని... దర్శకుడే ఊహించనంతగా దాదాపు 12కేజీలు తగ్గిందట వరలక్ష్మి. ప్రస్తుతం స్లిమ్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు తెర పై తన అందాలతో కవ్విండం ఖాయం అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more