Cm kcr identity for the pawan kalyan

cm kcr, kcr identity for the pawan kalyan, telugu movie news kcr, telangana first cm, trs leader kcr, cm kcr, kcr targets pawan, comments on kcr, pawan kalyan films ban in telangana, powerstar pavankalyan, tollywood film industry, janasena president, pavankalyan fans in telangana, pavankalyan films in telangana, pavankalyan allegations on kcr, pavankalyan with bjp in 2014elections

cm kcr identity for the pawan kalyan, telugu movie news kcr, telangana first cm, trs leader kcr, cm kcr, kcr targets pawan, awan kalyan films ban in telangana

పవన్ ను గుర్తించిన కేసిఆర్?

Posted: 06/05/2014 02:51 PM IST
Cm kcr identity for the pawan kalyan

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. చాలా బిజీ బిజీగా ఉన్నప్పటికి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రం మర్చిపోలేదు.సారీ.. బాగా.. గుర్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా.. సిఎం కేసిఆర్ ..తెలంగాణ దర్శకులు, నిర్మాతలు కలిసి తమకు రాయితీ ఇవ్వాలని అడిగిన వెంటనే.. కేసిఆర్ వారిని పొట్టు... పొట్టుగా తిట్టేసి., మీకెందుకు చెయ్యాలి? మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడ్డారో చెప్పాలని .. వారిని నిలదీసినట్లు చిత్రపురి కాలనీ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

టాలీవుడ్ నుండి సినీ హీరో పవన్ కళ్యాణ్ నన్ను, నా కుటుంబాన్ని ఘోరంగా తిడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. మీరెందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎందుకు కండించలేదని వారి పై ప్రశ్నల వర్షం కురిపించి పంపించాడని గులాబీ నేతలు అంటున్నారు.

అయితే కేసిఆర్ మాటలతో షాక్ తిన్న తెలంగాణ దర్శకులు, నిర్మాతలు , రైటర్స్ బాగా ఆలోచించి పవన్ కళ్యాణ్ పై ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుండి తెలంగాణ రాష్ట్రం పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడకుండా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ దర్శక మండలి సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

cm-kcr-vs-pawan

పవన్ కళ్యాన్ సినిమాలని తెలంగాణాలో అసలు విడుదల కానివ్వం అని, ఆయన సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు సీమాంధ్రకి వెళ్ళి చూసుకోవాలని అన్నట్టు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. నిజంగానే కేసీఆర్ సరిగ్గా ఇలాగే అన్నాడో లేక మీడియా యధాతధంగా ఆయన మాట్లాని వక్రీకరించిందో తెలియదు కానీ, ఈ వార్త తెలంగాణ పవన్ అభిమానుల్లో కలకలం రేపుతోంది అని సమాచారం.

ఇంతకీ, కేసీఆర్ కి అలా ఆనాళ్సిన అవసరం ఏమిటో అని అసలు విషయం ఆరా తీస్తే, ఎన్నికల ప్రచార సమయంలో పవన్ తనని నోటికొచ్చినట్టు మాట్లాడటం, కనీసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అయినా, సినిమా పరిశ్రమ పెద్దలంతా వచ్చి తనని కలిసి శుభాకాంక్షలు తెలిపినా, పవన్ మాత్రం రాకపోవడం కేసీఆర్ కి కోపం తెప్పించింది అని ఆ పత్రిక రాసింది.

ఇది చదివిన తెలంగాణ పవన్ అభిమానులు, ‘‘మోడీ ప్రమాణ స్వీకారం చేయకముందే కుటుంబంతో గడపడానికి పవన్ కల్యాణ్ ప్యారిస్ కి వెళ్ళాడని, ఈ వార్త అన్ని చానాళ్లలోనూ, పత్రికల్లోనూ వచ్చింది అని…. ముఖ్యమంత్రికి పత్రికలు చదివే అలవాటు లేదమో అని లైటుగా తీసుకున్నారు.

ఏమైన .. పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఆలోచిస్తున్నారంటే.. పవన్ రేంజ్ ఏమిటో .. ఇట్టే తెలిసిపోతుందని .. ఆయన అభిమానులు అంటున్నారు. మన గురించి ఆలోచించే టైమ్ లేదని చెప్పేవారు చాలా మంది ఉంటారు. కేసిఆర్ మాత్రం పవన్ గురించి ఆలోచించటం నిజంగా గ్రేటే..అని చిత్రపూరి వాసులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more