Regina hot romance with sandeep kishan in ra ra krishnayya

regina hot romance with sundeep kishan, regina hot romance with sundeep kishan, regina sundeep kishan liplock, sundeep kishan regina hot stills, regina hot stills, regina hot news, regina hot boobs show, regina telugu movie news, regina hot show in ra ra krishnayya, ra ra krishnayya telugu movie, ra ra krishnayya movie news, sundeep kishan ra ra krishnayya, sundeep kishan, sundeep kishan latest movie news, sundeep kishan again romance with regina, regina hot romance with sundeep kishan in ra ra krishnayya

regina hot romance with sundeep kishan, regina hot romance with sundeep kishan, regina sundeep kishan liplock, sundeep kishan regina hot stills, regina hot stills, regina hot news, regina hot boobs show, regina telugu movie news, regina hot show in ra ra krishnayya, ra ra krishnayya telugu movie, ra ra krishnayya movie news, sundeep kishan ra ra krishnayya, sundeep kishan, sundeep kishan latest movie news, sundeep kishan again romance with regina, regina hot romance with sundeep kishan in ra ra krishnayya

రొమాన్స్ చూపిస్తూ సెగలు రేపుతున్న రెజీనా

Posted: 05/24/2014 05:20 PM IST
Regina hot romance with sandeep kishan in ra ra krishnayya

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతుంది అందాల భామ రెజీనా. ఎస్ఎంఎస్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈ భామకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన ‘రొటీన్ లవ్ స్టోరీ’ పరవాలేదనిపించింది. తర్వాత తమిళంలో వరస అవకాశాలు రావడంతో తెలుగుకు కాస్త విరామమిచ్చి మళ్లీ తాజాగా అల్లు శిరీష్ తో కలిసి ‘కొత్తజంట’ సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రెజీనా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒప్పుకున్న 4సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘శంకర’, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘పవర్’, సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న ‘పిల్లనువ్వులేని జీవితం’ సినిమాల్లో రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలో కలిసి నటించిన హీరో సందీప్ కిషన్ తో మరోసారి ‘రారా కృష్ణయ్య’ చిత్రంలో నటిస్తుంది.

వీరిద్దరి కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఇది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కలిసిపోవడంతో సినిమాలో మరింత పిచ్చెక్కించే సన్నివేశాలు, పాటలను తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు. రెజీనా కూడా ఈ సినిమాలో ప్రేక్షకులకు పిచ్చెక్కించే విధంగా తన అందాలను ప్రదర్శిస్తుంది. తనలోని వయ్యరాలను, సొగసులను హీరో సందీప్ తో కలిసి సినిమా చూసే వారందకి థియేటర్లలో సెగలు పుట్టించే విధంగా రెజీనా అందాల ప్రదర్శన చేస్తోంది. అసలే ఎండకాలంలో షూటింగ్ ప్రారంభించేసారు కదా.. అందుకే బట్టలు కూడా చాలా చిన్న చిన్నవి వేసుకొని బికినికి ఏ మాత్రం తగ్గకుండా అందాలు ప్రదర్శిస్తుంది. రెజీనా కూడా వరస విజయాలతో యువ టాప్5 హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు చేస్తున్న ఈ 4సినిమాలు కూడా హిట్టయితే టాలీవుడ్ టాప్1 స్థానంలో రెజీనా ఉండటం ఖాయం. పైగా రెజీనా తన రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో కూడా ఉందట. అందుకే ఈ అందాల బంగారు చేపను ఇప్పడే పట్టుకొని బుట్టలో వేసుకోవాలని టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు డబ్బుల పెట్టలతో రెజీనా చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయం సాధించి రెజీనాకు ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడతాయో త్వరలోనే తెలియనుంది.

 

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more