Rajinikanth failure to vikramasimha movie in ap

rajinikanth failure to vikramasimha movie, Rajinikanth fails, Vikrama Simha, Kochadaiiyaan in Tami, Manam dominating Vikrama Simha, Manam movie.

rajinikanth failure to vikramasimha movie in ap, Rajinikanth fails to draw crowds in AP, Manam dominating Vikrama Simha

తల వంచిన రజనీకాంత్- భయపడుతున్న వర్గాలు ?

Posted: 05/24/2014 03:09 PM IST
Rajinikanth failure to vikramasimha movie in ap

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా మునిగిపోయాడు. ఇప్పుడు అందరి ముందు తలవంచుకున్నాడు. దీనికి కారణం ఆయన పెద్ద కూతురు సౌందర్యనే. నమ్మకం తో ఇన్నిరోజులు బతికిన రజనీకాంత్ అభిమానులు నిరాశ చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న విక్రమ సింహ చిత్రానికి తెలుగులో కనీస ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాలేదని సినిమా థియేటర్స్ ఓనర్స్ అంటున్నారు. విజయ గర్వంతో విక్రమ సింహ విడుదలైన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ కు పోటీగా.. అక్కినేని ఫ్యామిలీ దిగటంతో పరిస్థితి ఘోరంగా తయరైంది.

అక్కినేని మనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విక్రమ సింహకు మినిమం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కరువవడంతో అసలు సినిమా విడుదల అయినట్టు కూడా జనాలకు తెలియకుండా పోయిందని.. రజనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rajanikanth-vikramsimha1

ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన సినిమల అన్నింటిల కల్లా.. విక్రమ సింహలో బలమే లేకుండా పోయిందని సినిమా చూసిన వారు అంటున్నారు. అయితే సినిమా చూసిన వారు విచిత్రమైన కామెంట్లు వినిపించటంతో.. రజనీ అభిమానులు అవమానంతో తలవంచుకున్నట్లు తెలుస్తోంది. 

విక్రమ సింహ పరిశోదనాత్మకంగా తీసిన ఒక కార్టూన్ మూవీ లా ఉందని సినిమా చూసిన వారు అనటంతో.. ఇక సినిమా ప్రేక్షకులు అటు వైపు కూడా రాడటం లేదని మూవీ థియేటర్స్ సంఘాలు అంటున్నాయి. తమిళంలో కూడా స్పందన ఇదే స్థాయిలో ఉండడంతో కొచ్చడయాన్ వ్యాపారపరంగా మునిగిపోయినట్టే అని వ్యాపార వర్గాలు భయపడుతున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ తల వంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏమైన కూతురి చేతిలో ఘోరంగా ఓడిపోయిన తండ్రిగా రజనీ తలవంచాడని తమిళ తంబీలు అంటున్నారు. ఈ సినిమా రజనీ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం.

RS

Rajanikanth-vikramsimha-3

Rajanikanth-vikramsimha-2

 

 

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more