Alia reveals a secret about her father mahesh bhatt

Alia reveals secret about her father, Hindi film director Mahesh Bhatt, Mahesh Bhatt possessive of daughters, Alia Bhatt, Pooja Bhatt, 2 States movie

Alia reveals a secret about her father Mahesh Bhatt

తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆలియా భట్

Posted: 04/09/2014 10:32 AM IST
Alia reveals a secret about her father mahesh bhatt

2 స్టేట్స్ సినిమా నిర్మాణం ప్రారంభం నుంచే ప్రేక్షకులలో క్రేజ్ తెప్పించిన ప్రఖ్యాత హిందీ ఫిల్మ్ నిర్మాత దర్శకుడు మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ తను తన అక్క పూజా భట్ ల విషయంలో తన తండ్రి ప్రవర్తనను బయటపెట్టింది. 

ఆమె చెప్పిన ప్రకారం మహేష్ భట్ కి కూతుళ్ళ మీద మమకారమే కాదు వాళ్ళతో బంధం కూడా చాలా పటిష్టమైనదే.  పెళ్ళి చేసుకుని పోవలసిన పనేమీ లేదంటాడటాయన.  ఆయనకి ఇష్టమైనవాళ్ళతోనే వాళ్ళు స్నేహం చెయ్యాలని కోరుకుంటారట.  ఆయన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకున్నా అల్లుళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కానీ మీరు మాత్రం ఇల్లు వదిలి పోవలసిన అవసరం లేదని, అమ్మాయిలనిద్దర్నీ లోపలేసి తాళం వేస్తానని అంటారు మహేష్ భట్.

ఎవరైనా పూజాకి కాని ఆలియాకి కానీ బహుమానాలను తీసుకువస్తే మహేష్ భట్ ఈర్ష్యపడుతుంటారట.  అలాంటి గిఫ్ట్ నేనూ ఇవ్వగలను అంటారటాయన. 

సరదాగా కాదు సుమండీ ఆయనా మాట నిజంగానే, సీరియస్ గానే అంటారంటోంది ఆలియా భట్.  మా అమ్మాయిలు ఎవరితో డేటింగ్ చెయ్యరని ఆయన టివి షోలలో గట్టిగా చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more