Girl shweta basu turns filmmaker

Shweta Basu, Shweta Basu turns filmmaker, Girl Shweta Basu, Shweta Basu Roots, Shweta Basu Turns Filmmaker, traditional Hindustani classical music, Titled Roots,

Girl Shweta Basu Turns Filmmaker

కాలేజీ విద్యార్థులకు చూపిస్తున్నశ్వేతా బసు

Posted: 03/29/2014 06:28 PM IST
Girl shweta basu turns filmmaker

కాలేజీ విద్యార్థులకు, స్కూల్ పిల్లలకు టాలీవుడ్ నటి   శ్వేతా బసు ‘‘కొత్త బంగారులోకం’’ చూపించడానికి సిద్దమవుతుంది. శ్వేతా బసు కూడా  కాలేజీ ఏజ్ నుండి వెండి తెరకు పరిచయం అయ్యింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

అసలే అవకాశలు  అరుదుగా రావటంతో   ఏం చెయ్యలో తెలియక శ్వేతా బసు  కొత్త అవతారం లో కనిపించటానికి సిద్దమైంది. కొన్ని తెలుగు చిత్రాలలో నటించిన అనంతరం ఆమె తెరపై కనిపించలేదు. ఐతే ఆమె మాత్రం మూడు సంవత్సరాల నుంచి ఓ ప్రాజెక్ట్ లో బిజీగా ఉంది.

భారత దేశ సాంప్రదాయ సంగీతం పై ఆమె ‘రూట్స్’ పేరు తో ఓ డాక్యుమెంటరీ ని తెరకెక్కిస్తున్నారు. భారత సాంప్రదాయ సంగీతానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచడానికి ఈ డాక్యుమెంటరీ ని నిర్మిస్తున్నట్లు శ్వేతాబసు ప్రసాద్ తెలిపారు. తాను కూడా సితార ను నేర్చుకున్నానని తెలిపిన ఆమె తాను తీయబోయే డాక్యుమెంటరీ ద్వారా యువతలో మార్పు తెగలని ఆమె భావిస్తున్నారు.

కాగా ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ని భారత సాంప్రదాయ సంగీతంపై అవగాహాన కల్పించడానికి దేశ వ్యాప్తంగా పలు స్కూల్స్, కాలేజీ లలో దీనిని చూపించడానికి శ్వేతా బసు ప్రసాద్ సిద్దమౌతున్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more