Sunny leone new avtar in ragini mms 2 says director

Sunny Leone new avtar in Ragini MMS-2, Director Bhushan Patel, Sunny Leone dance in Ragini MMS-2, Sunny Leone action scenes in Ragini MMS-2, Ragini MMS-2 releasing on 21st

Watch Sunny Leone new avtar in Ragini MMS-2 says director

సన్నీ లియోన్ లో కొత్త కోణాన్ని దర్శించిన దర్శకుడు

Posted: 03/12/2014 03:09 PM IST
Sunny leone new avtar in ragini mms 2 says director

పెద్దలకు మాత్రమే వినోదాన్ని కలిగించే తార సన్నీ లియోన్ పెద్దలను మాత్రమే భయపెట్టటానికి రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 లో చిత్ర దర్శకుడు భూషణ్ పటేల్ కి మరో కొత్త కోణాన్ని కూడా చూపించిందట. 

ఇంతవరకు మీరు చూడనిది (ఏమైనా ఉంటే) సన్నీ లియోన్ డ్యాన్స్ అంటారు దర్శకుడు భూషణ్ పటేల్.  ఆమె రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 లో అద్బుతమైన నృత్య ప్రదర్శన చేసిందంటూ మెచ్చుకుంటున్నారాయన.  బేబీ డాల్ పాటకి ఆమె 10 రోజులు కష్టపడి రిహార్సల్స్ చేసిందట. 

సన్నీ ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలలో కూడా బ్రహ్మాండంగా నటించిందని దర్శకుడు కితాబిస్తున్నారు.  అయితే ఇవన్నీ విని సన్నీ నుంచి ఆశించే అసలైనది ఉండదేమోనని అనుకోకుండా ఈ సినిమా హారెక్స్ అంటున్నారు భూషణ్ పటేల్- అంటే హర్రర్ సెక్స్ కోంబీ అన్నమాట.   

ఏమైనా దర్శకుడు చూసిన తర్వాతనే మిగిలినవాళ్ళ వంతు వస్తుంది కాబట్టి, దర్శకుడు చూపించిందే ప్రేక్షకులు చూపిస్తారు కాబట్టి భూషణ్ పటేల్ మాట విని మార్చి 21 కి సినిమా హాళ్ళల్లో విడుదలవబోతున్న ఈ సినిమాని చూసేద్దాం మరి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more