Gautham menon house to be auctioned by bank

Gautham Menon, Kollywood director Gautham Menon, Indian bank, Gautham Menon house to be auctioned, Kotturpuram branch.

Gautham Menon house to be auctioned by bank

అప్పుల్లో దర్శకుడి గౌతమ్ మీనన్-ఇల్లు వేలం!

Posted: 03/12/2014 01:43 PM IST
Gautham menon house to be auctioned by bank

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్  సినిమాలంటే..అందరు ఇష్టపడతారు. అలాంటి  దర్శకుడికి చాలా కష్టం కాలం వచ్చింది. ఇలాంటి కష్టం ఏ దర్శకుడికి  రాకూడదని  సినీ ప్రజలు కోరుకుంటున్నారు.  ఇంతకీ విషయం ఏమింటే ఇటీవల కోర్టు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

అయితే  గౌతమ్ మీనన్ కు తాజాగా మరో కష్టం ఎదురైంది.గౌతమ్ మీనన్  ఇంటిని  వేలం వేయటానికి  బ్యాంక్ వాళ్లు రెఢీ అవుతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

దర్శకుడు గౌతమ్ మీనన్  కొన్ని బ్యాంకుల నుండి అప్పుతీసుకున్నట్లు  సమాచారం. దీంతో ఆ బ్యాంకు వారు ఇప్పుడు  ఇంటి వేలం వేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. తమ నుంచి తీసుకున్న అప్పు తీర్చనందుకు ఓ బ్యాంక్ ఈ దర్శకుడి ఆస్తిని వేలం వేయడానికి సమాయత్తం అవుతోంది. 

గతంలో ఇండియన్ బ్యాంక్ నుంచి గౌతమ్ లోన్ తీసుకుని కేవలం ఆరు నెలసరి వాయిదాలు మాత్రమే చెల్లించాడట. దీంతో సదరు బ్యాంకు అధికారులు అతని నుంచి రావలసిన 60 లక్షల మొత్తాన్ని రికవరీ చేసుకోవడానికి, చెన్నయ్ అడయార్ లోని ఆయన ఇంటిని వేలం వేయడానికి నిర్ణయించుకున్నారు.

ఈ ఇంటి విలువ సుమారు 12 కోట్లు వుంటుంది.దీని నుంచి తప్పించుకోవడానికి వెంటనే రంగంలోకి దిగిన గౌతమ్, ప్రస్తుతం బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడని  కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి.  ఇప్పుడు గౌతమ్  మీనన్ ఆదుకోవటానికి  ఏ హీరో వస్తాడో చూడాలి. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more