Manisha koirala picks ranbir kapoor to be her brother

Manisha Koirala, ranbir kapoor, manisha koirala brother, manisha koirala cancer, Nepali Koirala.

Manisha Koirala picks Ranbir Kapoor to be her brother

సినీయర్ నటికి ఆ పాత్రలే కావాలట?

Posted: 02/22/2014 04:50 PM IST
Manisha koirala picks ranbir kapoor to be her brother

‘‘నెల్లూరు నెరజానా.. నేను కుంకుమల్లే మారిపోనా’’అంటూ  ‘భారతీయుడు’ సినిమాలో తన నటన అద్బతుంగా నటించి నేపాల్ నెరజానా.  ‘‘బొంబాయి ’’  సినిమాలో  లేలేత అందాలతో  ప్రేక్షకుల మనసును దోసుకున్న నేపాల్     చిన్నది  మనీషా కొయిరాల. 

టాలీవుడ్ , బాలీవుడ్  తెరపై మనీసా కొయిరాల ఒక వెలుగు వెలిగిన తార.  పెళ్లి చేసుకొని సంసార జీవితం వైపు  ప్రయాణించింది. కానీ ఆ  సంసార ప్రయాణం లో  సుఖం లేకపోయే సరికి , భర్త  నుండి విడిపోయి ఒంటరి  జీవితం గడుపుతుంది.  

అయితే  మనీషాను  కొద్ది రోజుల పాటు ..క్యాన్సర్   వెంటాడింది. కానీ  క్యాన్సర్  భారీ నుండి మనీషా తప్పించుకోని, ఇప్పుడు సినిమాలో  ద్రుష్టి పెట్టింది. అందులో భాగంగానే.. బాలీవుడ్  దర్శకులకు, నిర్మాతలకు  మనీషా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  మనీషాకు అక్క పాత్రలపైకి  మనసు మళ్లింది.   

ఇటీవల  బాలీవుడ్  వరుస విజయాలతో  దూసుకుపోతున్న  యువ నటుడు  రణ్ బీర్ కపూర్  నటనకు  మనీషా  ముగ్ధురాలై,  అతనికి  అక్కగా నటించాలని  ఉందని  తన మనసలోని మాటను బయట పెట్టింది.   ఆ సమయంలో  మనీషా  రణబీర్  గురించి  మాట్లాడుతూ..  రణబీర్  చూడటానికి  చాలా తెలివైన వ్యక్తి గా కనిపిస్తాడని,  తనకు   సోదరుడి గా రణబీర్  బాగా నటిస్తాడని  మనిషా చెబుతుంది. 

గతంలో  బాలీవుడ్  తెరపై హవా సాటిన చిన్నది..  నాలుగుపదుల వయసు దాటిన తరువాత .. ఇలా  సినిమా అవకాశలను అడుక్కోవాల్సి వచ్చిందని ఆమె అభిమానులు  భాదతో  అంటున్నారు. ఇప్పుడు మనీషా కొయిరాల జీవితం క్షీణ దశలో  ఉన్నట్లు  బాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more