Tollywood heroine color swathi affairs

color swathi, heroine color swathi affairs, swathi latest movies, Swathi love affair, hero navadeep, swathi navadeep, bangarukodipetta movie, swathi no affairs.

tollywood heroine color swathi affairs

కలర్ స్వాతి ఎపైర్లు?

Posted: 02/22/2014 10:10 AM IST
Tollywood heroine color swathi affairs

కలర్ స్వాతి  బుల్లి తెర ప్రేక్షకుల నుండి..వెండి తెర అభిమానుల వరకు తెలుసు. అయితే  కలర్ స్వాతి తెలుగమ్మాయే అయిన టాలీవుడ్ లో పెద్దగా అవకాశలు రాలేదు. ఇలాంటి తెలుగమ్మాయిలు.. చాలా మంది కోలీవుడ్   వైపు వెళ్లిన విషయం తెలిసిందే.  అయితే కలర్ స్వాతి ,  టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ లలో  తన సత్తా ఏంటో చూపించాలని  తెగ కష్టపడుతుంది. 

కానీ కలర్ స్వాతి లో  చెప్పుదగ్గ అందాలు అంతగా దర్శకుడులకు, నిర్మాతలకు కనిపించలేదు. అందుకే కలర్ స్వాతిని  హీరోయిన్ గా ఊహించుకోలేకపోతున్నారు.  అందుకే అరుదుగా  కలర్ స్వాతికి చిన్న చిన్న హీరోలతో అవకాశాలు వస్తున్నాయి.  అసలే  సొట్ట బుగ్గ, పన్ను మీద పన్ను ఉండటమే ఆమెకు ప్లస్ పాయింటని  కొంతమంది దర్శకులు అంటున్నారు. అయితే  కలర్ స్వాతిని  బికీనిలో చూపించే రేంజ్ లేదని  వారు అంటున్నారు.  

ఇప్పుడు కలర్ స్వాతి, నవదీప్ జంటగా  గురు ఫిల్మ్ స్ పతాకంపై  నటిస్తున్న చిత్రం బంగారు కోడిపెట్ట. ఈ  సినిమా  ఈనెల 27న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే  సినిమా గురించి  కలర్ స్వాతి చెబుతూ  ఈ సినిమా లో  తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ఎలా కష్టాలు ఎదుర్కొన్నారనేది ఇందులో చూపించారు. ఈ చిత్రం టైటిల్‌ని చూస్తే మనకు భోగి, సంక్రాంతి గుర్తొస్తాయని  కలర్ స్వాతి చెబుతుంది. కానీ ఈ సినిమాలో హీరో నవదీప్ తో  మీకు ఎపైర్ ఉందా  అని అడిగితే.. దాని కలర్ స్వాతి నవ్వుతూ  నాకు ఎలాంటి ఎపైర్లు లేవని అంటుంది. 

కానీ  కోలీవుడ్ లో ఒక యంగ్  హీరోతో ఆ మద్య కలర్ స్వాతి డేటింగ్ చేస్తుందని  మీడియాలో వార్తలు వినిపించాయి.  అంతేకాకుండా.. కలర్ స్వాతి దర్శక, నిర్మాతలో చాలా  చనువుగా ఉంటుందనే టాక్ కూడా కోలీవుడ్  వినిపిస్తుంది. అయితే కలర్ స్వాతికి  పర్మినేంట్  ఎపైర్లు లేవు గానీ .. కోలీవుడ్ , మాలీవుడ్  వ్యక్తలు మంచి  సంబంధాలు ఉన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.  అయిన కలర్ ఉన్నప్పుడు.. అందరు ఇష్టపడతారు. కలర్ రంగు మారిందనుకో, మాజీ నటి  ఆర్తీఅగర్వల్ మాదిరి .. మిడ్ నైట్ రొమాన్స్ యాడ్స్  ఇచ్చుకోవాల్సిందేనని ..కోలీవుడ్ బాబు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(16 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more