Vaani kapoor to romance nani

Vaani Kapoor to romance Nani, Nani shooting in Mysore, Vaani with Nani, Young hero Nani, Band Baaja, actress Vaani Kapoor, Nani Band Baaja Baaraat

Vaani Kapoor to romance Nani, Nani shooting in Mysore

పెళ్లైన తరువాత నాని వాణితో బోణి

Posted: 11/28/2013 01:02 PM IST
Vaani kapoor to romance nani

టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. హీరో నాని చేసిన సినిమాలు తక్కువైన .. తెలుగు ప్రజలుకు బాగా పరిచయం అయ్యాడు. అయితే పెళ్లికి ముందు నటించిన సినిమాలు తన కెరీర్ అనుగుణంగా నడుచుకున్నాడు. కానీ పెళ్లైన తరువాత మాత్రం నానిలో చాలా మార్పు వచ్చినట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే ఇప్పుడు మూవీల స్పీడ్ తగ్గించి, రొమాన్స్ సినిమాలపై దుష్టి పెట్టినట్లు సమాచారం.

 

ఇప్పటికి నాని చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అయితే నాని ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో హీరోయిన్స్ .. ఎంగిలి ముద్దులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎంగిలి ముద్దుల్లో ఉన్న టెస్ట్ మాత్రం తెలుసుకోలేపోయాడు. అందుకే ఈసారి ఏకంగా .. బాలీవుడ్ హీరోయిన్ వాణికపూర్ తో హాట్ లిక్ లాక్ పెట్టానికి సిద్దమయ్యాడట. బాలీవుడ్ ఫిల్మ్ , బ్యాండ్ బజా బారత్ కి ఇది రీమేక్ కావడంతో అందులోనూ ఓ లిప్ లాక్ సీన్ వుంటుంది.

 

ఈ సీనిక్ ఎంతో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అలాగే ఆ లిఫ్ లాక్ ను కంటిన్యూ చేయాలి అని దర్శకుడు చెప్పటంతో.. నానికి సై అన్నటం జరిగింది. దీంతో నాని పై టాలీవుడ్ లో విచిత్రమైన పుకార్లు వినిపిస్తున్నాయి. నానికి పెళ్లైన తరువాత.. హీరోయిన్స్ తో రొమన్స్ చేయటానికి ఇష్టపడుతున్నాడని.. అందుకే నాని వాణితో లిఫ్ లాక్ బోణి చేయ్యలనే కసితో ఉన్నట్లు టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more