Dhoom 3 one song 5 crores

Dhoom 3 one song 5 Crores, 5 crore for one song in dhoom-3, Dhoom 3 Spent Whopping 5 Crores, Bollywood bombshell Katrina Kaif, upcoming film Dhoom 3, Dhoom 3 Hot Scene, Katrina Kaif Dhoom 3 Hot Dance, Katrina Kaif, Aamir Khan

Dhoom 3 one song 5 Crores, 5 crore for one song in dhoom-3

వామ్మో కత్రినా 5 కోట్లా…?

Posted: 11/27/2013 08:30 AM IST
Dhoom 3 one song 5 crores

ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్ తో హై ఎక్స్ పెక్టేష‌న్స్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మ‌రోలా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది చిత్రం ధూమ్3. ఈ సినిమా కోసం అభిమానులు కోట్ల కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే అమీర్ ఖాన్, క్రతినా జంటగా దూమ్ 3 తో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఓ పాట కోసం 5 కోట్లు ఖ‌ర్చు పెట్టినట్లు బాలీవుడ్ సమాచారం. 5 కోట్లతో.. ఒక చిన్న బడ్జెట్ సినిమా తీసి రిలీజ్ చేయ్యచ్చు.

 

అలాంటి 5 కోట్లు పెట్టి ఒక పాట తీసేరంటే.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత‌కీ 5 కోట్లు ఎందుకు అవుతాన‌య‌బ్బా అని మీకో మ‌రో డౌట్ వ‌చ్చిందిక‌దా..? ఏంలేదండి. ఈ సినిమాలో అమీర్ జిమ్మాస్ట్ గా క‌నిపిస్తాడు. సో అమీర్ సోలో సాంగ్ కోసం అమెరికా నుండి 200మంది జిమ్నాసిస్ట్ ల‌ను ర‌ప్పించినట్లు సమాచారం. ఈ పాట దాదాపు 20రోజులు ఈ స్పెష‌ల్ సాంగ్ ని షూట్ చేయటం జరిగిందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సాంగ్ సూప‌ర్ వ‌చ్చింద‌ని , ధియేట‌ర్లో ఔట్ పుట్ చూసిన‌ప్పుడు 5కోట్లు చాలా త‌క్కువ అంటారని డైరెక్టర్ అంటున్నాడు. మ‌రి 5కోట్లు అమీర్ సోలో సాంగ్ ఎలా వుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more