Samantha compares with pawan kalyan

Samantha on pawan kalyan, Samantha twitter on Mahesh Babu movie 1, Actress Samantha, Actor Mahesh Babu, Actor Pawan Kalyan

samantha compares with pawan kalyan

పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటున్న సమంత

Posted: 01/18/2014 12:06 PM IST
Samantha compares with pawan kalyan

మంచీ చెడూ, చిన్నా పెద్దా ఇలాంటివన్నీ పోల్చి చూసినప్పుడే దేనికైనా ఉంటాయి కదూ.  విడిగా చూస్తే దేన్నీ పెద్దదని అనలేమూ, దేన్నీ చెడ్డదనీ అనలేము.  ఇతర నటీమణులతో పోల్చి చెప్తూ తను నిజజీవితంలో నటించనని అంటోంది సమంత.  ఇతరులలా కాకుండా తాను మేకప్ తీసేసిన మరుక్షణం నుంచీ నటించటం మానేసి సహజసిద్ధంగానే ఉంటానని చెప్తోందీమె. 

అలాగే కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన సెట్ లో ఉన్నప్పుడు పాత్రలో ఒదిగిపోయి నటుడిగా రాణిస్తారని, బయటకు రాగానే తిరిగి మామూలు పవన్ కళ్యాణ్ అయిపోతారని చెప్పిందామె.  ఇప్పుడు తన గురించి తాను చెప్పుకుంటూ చెన్నై లో ఒక సినిమా వేడుకలో తాను నిజజీవితంలో నటించనని చెప్పింది సమంత. 

ట్విట్టర్లోనూ బహిరంగంగానూ చేసే కామెంట్ల వలన వార్తలలో ఎప్పుడూ తాజాగా ఉంటారు కొందరు సుందరీమణులు.  అందులో సమంత కూడా ఉంటోంది ఈ మధ్య.  మహేష్ బాబు సినిమా 1 లో బీచ్ లో పాట చిత్రీకరణ విషయంలో కూడా అంతకు ముందు వికారంగా ఉందని వ్యాఖ్యానించి మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురైనా, వార్తలలోకైతే వచ్చింది సమంత. 

నేను జీవితంలో అబద్ధమాడలేదు అన్నాడొక మనిషి.  ఇదే అన్నిటికన్నా పెద్ద అబద్ధమన్నాడు మరొకడా మాటలకు.  ఈ మాటలు వింటుంటే అదే గుర్తుకొస్తోంది.  నిజజీవితంలో కూడా నటించబట్టే ఆ సందర్భంలో ఆ విధంగా తన ప్రత్యర్థుల మీద కామెంట్ చెయ్యటం జరిగిందని కొందరు వెనకాల నవ్వుకున్నారు సమంత మాటలకు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more