టాలీవుడ్ హీరోయిన్ సమంతా కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో లిప్ లాక్ కిస్సులు ఇచ్చి, పలువురి హీరోల అదర రసాలు జుర్రుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంతాకి మళ్లీ లిప్ లాక్ ల మీద మనస్సైనట్లు ఉంది. నాగచైతన్యతో ‘ఏం మాయ చేశావె ’ సినిమాలో లిప్ లాక్ చేసిన తరువాత స్టార్ ఏ హీరోల అదర రసాలు రుచి చూడని సమంతా ఓ యువ హీరో అదర రసాలను రుచి చూడటానికి సిద్దమైందని అంటున్నారు.
ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి హీరోగా రూపొందుతున్న సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంతా లిప్ లాక్ కి కమీట్ అయిందని, అది నిర్మాత కోరిక మేరకే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అనారోగ్యం కారణంగా షూటింగులకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన సమయంలో నిర్మాత బెల్లంకొండ ఈమెకు అండగా నిలబడ్డాడు. తన కొడుకు సినిమాలో నటించడానికి కాసిన్ని కాసులు కూడా ఎక్కువే ముట్టజెప్పాడు కూడా.
ఇప్పుడే వెండితెరకు పరిచయం చేస్తున్న తన కొడుకు కోసం బెల్లంకొండ సమంతాతో రొమాన్స్ చేయించాలని, అందులో భాగంగా ఓ వానపాటను, ఓ లిప్‌లాక్ సన్నివేశాన్ని రసవత్తరంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడట. ఆ సన్నివేశాలకు సంబంధించిన సమాచారం అందించిన వెంటనే సమంతా కూడా ఏ మాత్రం అడ్డుచెప్పకుండా ఒప్పేసుకుందట. నిర్మాత అన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు లిప్ లాక్ సీన్ చేయడానికి సమంతా అభ్యంతరం ఎందుకు చెబుతుంది చెప్పండి ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more